
ఒక సినిమా షూటింగ్ మొదలయింది అంటే చాలు, అందులో పలు షాట్స్ షూట్ కోసం బయట లొకేషన్స్ షూట్ చేయవలసి ఉంటుంది. అయితే తాజాగా ఆలా షూటింగ్ కోసం బయట లొకేషన్ కి వెళ్లిన చిత్ర బృందం వరదలో చిక్కుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌లో ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దిని ప్రభావంతో కొండ చరియలు విరిగిపడడం, వరదనీరు ప్రవహిస్తుండడంతో రవాణా వ్యవస్థ ఎక్కడిక్కడ స్తంభించిపోయింది. దీంతో కొండప్రాంతాల్లో చాలా మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ కోసం వెళ్లిన మలయాళం మూవీ 'కయ్యాటమ్' యూనిట్ కూడా లాహోల్ స్పితిలోయలోని ఛత్రులో చిక్కుకుపోయింది. మలయాళ నటి హీరోయిన్ మంజు వారియర్ తో పాటు మూవీ డైరెక్టర్ సనాల్ కుమార్ శశిధరన్ సహా 30 మంది చిక్కుకున్నారు. దీంతో ఈ విషయాన్ని తన సోదరుడు మధుకు కాల్ చేసి వివరించింది. దీంతో ఆయన ఈ విషయాన్ని సీఎం జైరామ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన సహాయక సిబ్బందిని పంపిచి ఆ 30 మందిని కాపాడినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఔట్ డోర్ షూటింగ్ లకు వెళ్లోద్దని అందుబాటులో ఉన్న లోకేషన్స్ ను వాడుకుని షూటింగ్ చేసుకోవాలని సూచించారు. దేశంలో పరిస్థితి బాగోనప్పుడు షూటింగ్ కు ఎందుకు వెళ్లారని? దయచేసి సమస్యలకు కొని తెచ్చుకోవద్దని తెలిపారు. ప్రస్తుతం అక్కడ టెలిఫోన్, సెల్ ఫోన్ లైన్స్ ఏం పని చేయడం లేదని.. సోమవారం రాత్రి తన సోదరి ఫోన్ చేసి క్షేమంగా ఉన్నామని చెప్పినట్లు మధు వెల్లడించాడు.
-
హిమాచల్ ప్రదేశ్ కుల్లూ జిల్లా భారీగా మంచు
16 Nov 2019, 12:08 PM
-
పారిశ్రామికవేత్తలు పారదర్శకతను కోరుకుంటారు: మోడీ
09 Nov 2019, 9:57 AM
-
మోడీతో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ భేటీ
05 Nov 2019, 3:54 PM
-
150 కోట్ల క్లబ్ లోకి ధనుశ్ 'అసురన్'..
25 Oct 2019, 1:42 PM
-
'అసురన్' మూవీ పట్ల సంతోషంగా లేను...వెట్రిమారన్
22 Oct 2019, 7:33 PM
-
సిమ్లాలో భూకంపం
15 Oct 2019, 4:32 PM
-
అసురన్ లో ధనుష్ నటన....అద్భుతం
04 Oct 2019, 7:23 PM
-
ఏడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చర ...
19 Sep 2019, 3:15 PM
-
హిమాచల్ గవర్నర్ గా దత్తన్న ప్రమాణస్వీకారం
11 Sep 2019, 1:57 PM
-
ధనుష్ ‘అసురన్’ ట్రైలర్....
09 Sep 2019, 12:36 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

హిమాచల్ ప్రదేశ్ కుల్లూ జిల్లా భారీగా మంచు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.