(Local) Tue, 22 Sep, 2020

“సెక్సియస్ట్ బికినీ బ్యూటీ”.....మందన కరీమి

August 27, 2019,   5:14 PM IST
Share on:
“సెక్సియస్ట్ బికినీ బ్యూటీ”.....మందన కరీమి

బికినీ వేసుకోవాలి అంటే అందరికి సెట్ అవ్వదు. ఈ బికినీ దుస్తులకి కొందరి భామలకి మాత్రం పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. అస్సలు కొందరి కోసమే  ఈ బికినీ దుస్తులు డిజైన్ చేసారా అన్నటు కనిపిస్తాయి. అలా కొందరిలో ఒక భామ మందన కరీమి, ఈ పేరు మన తెలుగు ఆడియన్స్ కు తెలిసి ఉండే అవకాశం తక్కువ. బాలీవుడ్ లో మాత్రం ఈ భామ కొన్ని చిత్రాలలో నటిచింది అంతేకాక ఈమె 2015లో సల్మాన్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ 9 సీజన్ లో సెకండ్ రన్నరప్ నిలిచింది. అయితే ప్రస్తుతం ఈ ఇరాన్ పాప టర్కీ దేశంలోని సెస్మే అనే ప్రదేశంలో చిల్ అవుట్ అవుతూ ఉంది.  బీచ్ లో ఓ రిలాక్సింగ్ చెయిర్ పై స్టైలిష్ గా కూర్చుంది. కళ్ళజోడు.. టోపీ ధరించి బ్లాక్ కలర్ బికినీలో తన అందాలను వడ్డించింది. ఎంతైనా ఇంటర్నేషనల్ బ్యూటీ కదా.. ఆ రేంజే వేరు. ఈ ఫోటోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. “సెక్సియస్ట్ బికినీ బ్యూటీ”.. “సూపర్ హాట్ బేబ్”.. “పర్ఫెక్షన్ కు డెఫినిషన్”.. “డేంజరస్ కర్వ్స్” అంటూ పొగడ్తలు కురిపించారు. 

సంబంధిత వర్గం
యంగ్ హీరోయిన్‌కి హార్ట్ ఎటాక్‌...వెంటిలేటర్‌పై చిక ...
యంగ్ హీరోయిన్‌కి హార్ట్ ఎటాక్‌...వెంటిలేటర్‌పై చిక ...
వ‌ర‌ద బాధితుల‌కి ఇళ్ళు క‌ట్టిస్తున్న బాలీవుడ్ న‌టు ...
వ‌ర‌ద బాధితుల‌కి ఇళ్ళు క‌ట్టిస్తున్న బాలీవుడ్ న‌టు ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.