(Local) Wed, 27 Jan, 2021

మంచు విష్ణు దంపతుల మధ్య కాజల్....!

August 09, 2019,   6:03 PM IST
Share on:
మంచు విష్ణు దంపతుల మధ్య కాజల్....!

మంచు విష్ణు ఈ మధ్య సోషల్ మీడియాలో చేసే పోస్టుల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అయన భార్యకు సంబంధించిన ఒక ట్వీట్ తో వార్తల్లో నిలిచారు. విష్ణు భార్య విరానికా మరో బిడ్డకు జన్మనివ్వనుందని తెలిసిందే. అయితే మంచు విష్ణు ఎన్నో డిబేట్స్, డిస్కషన్స్ తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాను. విరానికా డెలివరీని లైవ్ లో ఇద్దామనుకుంటున్నాను. ఈ ఐడియాకు థాంక్ యూ అంటూ కాజల్ ను ఇరికిస్తూ ట్వీట్ వేసాడు. అంతే దీనికి రియాక్ట్ అయినా విష్ణు భార్య. తంతాను...ఇలాంటి చెత్త ఐడియాలు ఇచ్చినందుకు కాజల్ నిన్ను...అంటూ పోస్ట్ పెట్టింది. ఇక కాసేపటికి మంచి విష్ణు మల్లి లైన్ లోకి వచ్చి కొన్ని కారణాల వల్ల నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. విరానికాకు మోహన్ బాబు సపోర్ట్ కూడా ఉంది అంటూ ట్వీట్ చేసాడు .

సంబంధిత వర్గం
‘ఖైదీ ని ' మెచ్చుకున్న సూపర్ స్టార్
‘ఖైదీ ని ' మెచ్చుకున్న సూపర్ స్టార్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.