
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్ల తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. భరత్ అనే నేను, మహర్షి సినిమాలు బంపర్ హిట్ తరువాత మహేష్ చేస్తున్న సినిమా "సరిలేరు నీకెవ్వరు". ఈ సినిమా టీజర్ నిన్న సాయంత్రం రిలీజ్ అయ్యింది. టీజర్ రిలీజైన కాసేపటికి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్నది. మాస్ క్లాస్ కు నచ్చేలా కట్ చేసిన టీజర్ ప్రతి ఒకరిని ఆకర్షించింది. దీంతో అతి తక్కువ సమయంలోనే 15 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకొని యూట్యూబ్ లో నెంబర్ 1 గా ట్రెండ్ అవుతున్నది. సరిలేరు నీకెవ్వరూ సినిమా వచ్చే నెల జనవరి 11 వ తేదీన రిలీజ్ కు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. అనిల్ సుంకర, ఘట్టమనేని మహేష్ బాబు, దిల్ రాజులు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్. విజయశాంతి కీలక పాత్ర చేస్తున్నది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో వరసగా మూడో హిట్ కొట్టాలని మహేష్ బాబు తహతహలాడుతున్నాడు.
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....
25 Nov 2019, 4:26 PM
-
మహేష్ భారీ కటౌట్!
25 Nov 2019, 2:21 PM
-
‘ఓ మైగాడ్ డాడీ’ సాంగ్ టీజర్ అవుట్....
22 Nov 2019, 11:51 PM
-
సంక్రాంతికి మొగుడు గా వస్తోంటున్న సూపర్ స్టార్...
22 Nov 2019, 8:03 PM
-
విడుదల తేదీ మార్చుకున్న 'సరిలేరు నీకెవ్వరు'
22 Nov 2019, 6:57 PM
-
అల్లు అర్జున్ - మహేష్ ల ఒప్పందం క్యాన్సిల్!!
18 Nov 2019, 10:55 PM
-
బైక్ రైడింగ్ అంటే భయమంట....కన్నడ భామ
18 Nov 2019, 9:12 PM
-
టీజర్ లోడింగ్ తో వస్తున్న...సూపర్ స్టార్
16 Nov 2019, 1:25 PM
-
మానవత్వం చూపిన మంత్రి కేటీఆర్
16 Nov 2019, 10:58 AM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

మాస్ మహేష్ బాబు మండేస్...

‘ఓ మైగాడ్ డాడీ’ సాంగ్ టీజర్ అవుట్....
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.