(Local) Sat, 24 Jul, 2021

కెజిఎఫ్ మళ్ళీ మొదలైంది!!

September 29, 2019,   7:50 PM IST
Share on:
కెజిఎఫ్ మళ్ళీ మొదలైంది!!

కోలార్ ఫీల్డ్స్ లో షూటింగ్ సందర్భంగా అక్కడ పర్యావరణానికి హాని చేస్తున్నారని .. ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తున్నారని అక్కడ స్థానికులు కోర్టుకు వెళ్లడంతో కేజీఎఫ్- 2 షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది. అయితే ఈ కేసు కి కౌంటర్ గా కేజీఎఫ్ 2 నిర్మాతలు కేరళ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఇద్దరి వాదనలు విన్న జడ్జి కేజీఎఫ్ 2 నిర్మాతలకు రిలీఫ్ నిస్తూ షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. కాకపోతే ఒక షరతు పెట్టి పర్మిషన్ ఇచ్చారు. షూటింగ్ జరిగే చోట పర్యావరణ కాలుష్యం జరిగిందని .. అందుకు పరిహారంగా మొక్కలు నాటాలని కోర్టు తీర్పు వెలువడింది. అందుకు నిర్మాతలు ఒప్పుకుని షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినా తరువాత ఆ ఏరియాలో 500 మొక్కలు నాటుతాం అని చెప్పారు.
 

సంబంధిత వర్గం
డిసెంబర్‌ 6న మూడవ 'పానిపట్‌' యుద్ధం....
డిసెంబర్‌ 6న మూడవ 'పానిపట్‌' యుద్ధం....
చాప్టర్ 2 లోకి అడుగుపెట్టిన 'అధీరా'
చాప్టర్ 2 లోకి అడుగుపెట్టిన 'అధీరా'

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.