
కేజీఎఫ్ సినిమాకి ముందు కన్నడ హీరో యష్ అంటే కేవలం కొద్దిమందికే తెలిసి ఉండచ్చు. కానీ కేజీఎఫ్ తర్వాత దేశవ్యాప్తంగా ఈ హీరో ఈ పేరు తెలియనివారు ఎవరు ఉండరు...ఎందుకంటే ఈ కేజీఎఫ్ చిత్రం భారత సినీ ప్రపంచంలో ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. ఈ చిత్రం కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనూ ఘన విజయం సాధించిన రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో కేజీఎఫ్ 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా భారీ తారాగణంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తాజాగా కోర్టు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం కోలార్ ఫీల్డ్స్‌లోని సైనైడ్ హిల్స్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అయితే ఈ షూటింగ్ కారణంగా అక్కడి పర్యావరణానికి హానికలుగుతుందంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. అతని వ్యాఖ్యలతో ఏకీభవించిన న్యాయస్థానం వెంటనే సైనైడ్ హిల్స్‌లో జరుగుతున్న కేజీఎఫ్ 2 షూటింగ్‌ను ఆపాలని ఆదేశాలిచ్చింది. ఈ చిత్రంలో యశ్ సరసన శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ ప్రతినాయకుడైన అధీరా పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల సంజయ్‌దత్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. సంజయ్‌దత్ లుక్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
-
లేడీ సూపర్ స్టార్ ఎలా మారిందో చూసారా...?
27 Nov 2019, 1:50 PM
-
'దర్బార్' డబ్బింగ్ లో బిజీగా 'తలైవా'
16 Nov 2019, 1:56 PM
-
డిసెంబర్ 6న మూడవ 'పానిపట్' యుద్ధం....
08 Nov 2019, 5:09 PM
-
పెంగ్విన్ షూటింగ్ పూర్తిచేసిన మహానటి!
05 Nov 2019, 6:18 PM
-
బిగ్ బాస్ నటి కి రక్షణ లేదట...
04 Nov 2019, 4:46 PM
-
కోలీవుడ్ స్టార్ హీరో ఇంటికి బాంబు బెదిరింపు....
29 Oct 2019, 5:23 PM
-
వెంకీమామ ఎప్పుడు వస్తున్నాడు ?
17 Oct 2019, 1:04 PM
-
యుఎస్ లో సైరా పరిస్థితి ఏంటి?
06 Oct 2019, 10:46 PM
-
సైరా 'లక్ష్మి'కి ఉపాసన సూపర్ గిఫ్ట్...
06 Oct 2019, 10:31 PM
-
రోహిత్ శెట్టికి గీతా గోవిందం వర్క్ ఔట్ అవుతుందా?
02 Oct 2019, 11:49 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

లేడీ సూపర్ స్టార్ ఎలా మారిందో చూసారా...?
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.