
స్టోన్ బెంచ్ ఫిలింస్ బ్యానర్‌పై కార్తికేయన్ సంతానం, కాల్ రామన్, ఎస్.సోమసేగెర్, కళ్యాణ్ సుబ్రమణియన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పెంగ్విన్’. ఈ చిత్రంలో మహానటి’ సినిమాతో జాతీయ పురస్కారం దక్కించుకున్న కీర్తి సురేష్ ప్రధానపాత్రలో నటిస్తుండగా తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా వైవిధ్యభరితమైన కథా కథనాలతో రూపొందుతోంది. కథ అంతా కూడా కీర్తి సురేశ్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ గర్భిణిగా కనిపించనుంది. కీర్తి సురేష్ ప్రస్తుతం ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ వంటి మహిళా ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తోంది.. రీసెంట్గా ‘పెంగ్విన్’ (రైజ్ డెస్టినీడ్).. షూటింగ్ పూర్తి చేసింది కీర్తి.. ఇది ఆమె నటిస్తున్న 24వ సినిమా. తాజాగా ఈ చిత్రంలో తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసిన కీర్తి హిందీలో అజయ్ దేవ్‌గణ్ సరసన ‘మైదాన్’ సినిమాలో నటించనుంది. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులో కూడా 2020 వేసవిలో విడుదల చేయనున్నారు.
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
లేడీ సూపర్ స్టార్ ఎలా మారిందో చూసారా...?
27 Nov 2019, 1:50 PM
-
'దర్బార్' డబ్బింగ్ లో బిజీగా 'తలైవా'
16 Nov 2019, 1:56 PM
-
బిగ్ బాస్ నటి కి రక్షణ లేదట...
04 Nov 2019, 4:46 PM
-
కోలీవుడ్ స్టార్ హీరో ఇంటికి బాంబు బెదిరింపు....
29 Oct 2019, 5:23 PM
-
వెంకీమామ ఎప్పుడు వస్తున్నాడు ?
17 Oct 2019, 1:04 PM
-
రెండవ షెడ్యూల్ లో ‘మైదాన్’.
14 Oct 2019, 2:27 PM
-
ప్రారంభమైన ‘రంగ్ దే’ చిత్రం...
08 Oct 2019, 11:50 PM
-
యుఎస్ లో సైరా పరిస్థితి ఏంటి?
06 Oct 2019, 10:46 PM
-
సైరా 'లక్ష్మి'కి ఉపాసన సూపర్ గిఫ్ట్...
06 Oct 2019, 10:31 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

బిగ్ బాస్ నటి కి రక్షణ లేదట...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.