
డ్రీం వారియర్ పిక్చర్స్, వివేక్ ఆనంద పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న చిత్రం 'ఖైదీ'. తమిళ్ హీరో కార్తీ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఫస్ట్ టైం లారీ డ్రైవర్ గా పక్కా మాస్ పాత్రలో కార్తీ ఈ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ‘పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళ్తుండగా చేతికి ఉన్న సంకెళ్లతోనే తప్పించుకొని ఓ లారీతో సహా కార్తీ తప్పించుకు పారిపోవడం, దీంతో పోలీసులు అతడి కోసం వెతుకుతుండడం జరుగుతుంది. మరోవైపు ఒక రౌడీ బ్యాచ్ కూడా కార్తి కోసం వెతుకుతుంటారు. అతడిని చంపితే జీవితాంతం సరిపడా డబ్బులిస్తామని చెబుతారు. దీంతో ఓ వైపు పోలీసులు, మరోవైపు రౌడీలు వెతుకుతుండం, చివరకు ఏమైందనేదే సినిమా కథ అనేది మనకు టీజర్ ని బట్టి కొంత అర్ధం అవుతుంది. అయితే ఈ సినిమా మొత్తం ఒక్క రాత్రిలో జరుగుతుందని అంటున్నారు. ఇక టీజర్ లో వచ్చే నేపధ్య సంగీతం ఆకట్టుకునేలా ఉండడం, అలానే టీజర్ చివర్లో చికెన్ తింటూ కార్తి కనబరచిన నటన ఎంతో బాగుంటుంది. ఇకపోతే ఈ సినిమాను అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఓ పోస్టర్ రిలీజ్ చేసి తెలియజేసింది. టీజర్ తోనే ప్రేక్షకుల్లో ఎంతో థ్రిల్ కలిగించిన ఈ సినిమా, రేపు రిలీజ్ తరువాత మంచి సక్సెస్ సాదిస్తుందని యూనిట్ నమ్మకంగా ఉంది. ఈ చిత్రానికి సీఎస్ సామ్ సంగీతాన్ని అందిస్తుండగా, సత్యన్ సూర్యన్ కెమెరా మ్యాన్ గా పనిచేస్తున్నారు…!!
-
మహిళల పై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన ప్రముఖ నటుడు
27 Nov 2019, 2:42 PM
-
డిసెంబర్ లో వస్తున్నా 'దొంగ'...
25 Nov 2019, 5:44 PM
-
‘తలైవి’ గా కంగనా ఫస్ట్‌లుక్ అవుట్....
23 Nov 2019, 5:34 PM
-
700 మిలియన్ వ్యూస్ తో అదరగొడుతున్న రౌడీ బేబీ...
19 Nov 2019, 4:09 PM
-
విజయ్ - లోకేష్ కనకరాజ్ స్టోరీ లీక్?
18 Nov 2019, 11:45 PM
-
నాగార్జున చేతులు మీదుగా విడుదలైన కార్తి 'దొంగ ...
16 Nov 2019, 5:59 PM
-
కార్తీ ‘దొంగ’ ఫస్ట్ లుక్ అవుట్...
16 Nov 2019, 2:14 PM
-
100 కోట్ల క్లబ్లో కార్తీ ‘ఖైదీ’
11 Nov 2019, 10:49 PM
-
ఎయిర్ పోర్ట్ లో కేక్ కట్ చేసిన స్వీటీ...
07 Nov 2019, 6:16 PM
-
స్వీటి బర్త్ డే స్పెషల్...
07 Nov 2019, 5:49 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

మహిళల పై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన ప్రముఖ నటుడు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.