(Local) Thu, 25 Feb, 2021

సెన్సార్ పూర్తి చేసుకున్న అడివి శేష్ ‘ఎవరు’ …

August 10, 2019,   4:12 PM IST
Share on:
సెన్సార్ పూర్తి చేసుకున్న అడివి శేష్ ‘ఎవరు’ …

గూఢచారి తర్వాత అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ఎవరు'. వెంకట్ రాంజీ దర్శకత్వంలో అడివి శేష్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినా ఈ మూవీ ట్రైలర్ విశేష ఆధారణని సొంతం చేసుకుంటోంది. ఈ సినిమా స్వాతంత్ర దినోత్సవం ఆగష్టు 15న విడుదల కానుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఏ పొందింది. భారీ అంచనాల నడుమ విడుదల అవుతున్న ఈ సినిమాను పీవీపీ బ్యానర్ నిర్మిస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో యంగ్ హీరో నవీన్ చంద్ర కీలక పాత్ర పోషిస్తున్నాడు.

సంబంధిత వర్గం
విశాల్ ‘చక్ర’ మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్...
విశాల్ ‘చక్ర’ మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.