(Local) Mon, 12 Apr, 2021

కబీర్ ని దాటిన వార్....

October 18, 2019,   3:41 PM IST
Share on:
కబీర్ ని దాటిన వార్....

వెండితెరపై తెరకెక్కిన ప్రతి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తుందో లేదో చెప్పాలి అంటే కష్టమే....ఎందుకంటే వకొన్ని చిత్రాలు విడుదల తర్వాత వచ్చే టాక్ ని బట్టి సందడి మొదలవుతుంది. అయితే కొన్ని సినిమాలకి మిక్స్డ్ పాజిటివ్ టాక్ వచిన్నపటికి ఆ సినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం దూసుకెళుతూనే ఉంటుంది. బాలీవుడ్ లో మొన్నటివరకు మొదటి స్థానంలో కబీర్ సింగ్ ఉంటే ఇప్పుడు అది రెండో స్థానంలోకి వెళ్లింది. మూడో స్థానంలో ఉరి ఉంది. 2019 లో ఆల్ టైం హైయెస్ట్ గ్రాస్సర్ లిస్టులో వార్ మూవీ 10వ స్థానానికి చేరుకుంది.  ఈ చిత్రం ఏకంగా 2019 హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి ఇండియా మొత్తంగా వసూళ్లు చూసుకుంటే 280 కోట్లకు పైగా వసూళ్లు చేసి మొదటి స్థానంలో ఉంది.

సంబంధిత వర్గం
రామ్ పేరుతో బ్లౌజ్ ధ‌రించి చిక్కుల్లో పడ్డ నటి...
రామ్ పేరుతో బ్లౌజ్ ధ‌రించి చిక్కుల్లో పడ్డ నటి...
తమిళ్ డైరెక్టర్, గ్రీకువీరుడు మూవీ...?
తమిళ్ డైరెక్టర్, గ్రీకువీరుడు మూవీ...?

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.