(Local) Sun, 20 Jun, 2021

మల్టీస్టారర్ సినిమా కోసం ఇన్ని కత్తులా ?

September 20, 2019,   1:04 PM IST
Share on:
మల్టీస్టారర్ సినిమా కోసం ఇన్ని కత్తులా ?

నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రలలో ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం ప్రస్తుతం బ్యాంకాక్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా సుధీర్ బాబు తన ట్విట్టర్‌లో చిత్రానికి సంబంధించి అప్‌డేట్ ఇచ్చాడు. వివిధ రకాల కత్తులకి సంబంధించిన వీడియో షేర్ చేస్తూ.. మీరు నమ్మగలరా.. ఇవి అన్ని కూడా ఇంద్రగంటి సినిమా కోసమే. ఈ కళా ప్రక్రియను సులభంగా నిర్వహించడం అదే సమయంలో, వాటిని చెక్కుచెదరకుండా ఉంచడం గొప్ప విషయం అని సుధీర్ అంటున్నారు. ఈ చిత్రంలో అదితిరావు హైదరి, నివేదా థామస్ కథానాయికలుగా నటిస్తున్నారు.

సంబంధిత వర్గం
రీమేక్ చిత్రం కోసం బ్యాట్ పట్టుకున్న షాహిద్ లుక్.. ...
రీమేక్ చిత్రం కోసం బ్యాట్ పట్టుకున్న షాహిద్ లుక్.. ...
కారు తో వర్కౌట్ చేయచ్చు అంటున్న టాలీవుడ్ హీరో....
కారు తో వర్కౌట్ చేయచ్చు అంటున్న టాలీవుడ్ హీరో....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.