(Local) Sat, 04 Apr, 2020

ఈసారి యాక్షన్ నై అంటున్న హీరో!!

September 27, 2019,   3:34 PM IST
Share on:
ఈసారి యాక్షన్ నై అంటున్న హీరో!!

ప్రభాస్ బాడీ, ఆ కటౌట్‌ చూసి ఏ డైరెక్టర్ అయినా అతనితో యాక్షన్ సినిమానే చేయాలనుకుంటాడు. కానీ క్లాస్ సినిమా చేయాలనుకోడు. అయితే ప్రభాస్ నెక్స్ట్ చేసే సినిమాలో అసలు ఫైట్స్ ఉండవు అని తన స్నేహితుడు గోపీచంద్ చెప్పే మాటల్లో అర్ధం అవవుతుంది.
ఓ ఇంటర్వ్యూ లో గోపీచంద్ ని మీరు ప్రభాస్ నెక్స్ట్ సినిమాలో విలన్ పాత్ర చేస్తున్నారు అని వార్తలు వచ్చాయి మరి అందులో నిజం ఎంతుంది? అని అడిగిన ప్రశ్నకు ఆయన... "అలాంటిదేమీ లేదన్నాడు. అసలు ప్రభాస్ చేసే సినిమాలో ఫైట్లకు అవకాశమే లేదని, అది పూర్తి స్థాయి ప్రేమకథ అని.. అందులో విలన్ల పాత్రలకు స్కోపే లేదని.. ఫైట్లు గట్రా ఏమీ ఉండవని.. అలాంటపుడు తాను అందులో విలన్ పాత్ర ఎలా చేస్తానని" అన్నాడు గోపీ.

సంబంధిత వర్గం
మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...
మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.