
అడవి శేష్ పేరు డిఫరెంట్ గా ఉన్నట్టే ఆయన సెలెక్ట్ చేసుకునే కథలు కూడా విన్నూతంగా ఉంటాయి అనడంలో ఏ మాత్రం అతిశోయక్తి లేదు. క్షణం, గూఢచారి వంటి అభిరుచి గల కథాంశాల్నిఎంచుకొని చక్కటి విజయాల్ని అందుకున్న అడవి శేష్ మరోసారి థ్రిల్లర్ కథాంశంతో ప్రేక్షకులని అలరించాడు. ఆయన నటించిన 'ఎవరు' ఆగష్టు 15న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. చిత్రంలో కావాల్సినంత ఉత్కంఠతో పాటు కథలోని భావోద్వేగాలు ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. నిజాల్ని తెలుసుకునే ప్రయత్నంలో అబద్దాలు ఎవరిని దోషిగా తేల్చాయన్నది ఆకట్టుకునే అంశంగా మిగిలిపోతుంది. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుండగా, కొందరు ఔత్సాహికులు కీలక సన్నివేశాలని ఫోటోలు లేదా వీడియోల రూపంలో సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఈ సినిమా చూడని ప్రేక్షకుడికి అది వేరేలా వెళుతుంది. దయచేసి సినిమాకి సంబంధించి ఎలాంటివి సోషల్ మీడియాలో పోస్ట్ చేయోద్దని అడివి శేష్, నవీన్ చంద్ర, రెజీనాలు రిక్వెస్ట్ చేశారు. అంతేకాక తమకి ఇంతటి ఘనవిజయాన్ని అందించిన అభిమానుకుల కృతజ్ఞతలు తెలియజేశారు.
-
పౌరుల ప్రైవసీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది - రవిశ ...
21 Nov 2019, 11:45 AM
-
విశాల్ ‘చక్ర’ మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్...
15 Nov 2019, 2:18 PM
-
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సంచలన నిర్ణయం
31 Oct 2019, 1:48 PM
-
స్వేచ్ఛ ను హరిస్తున్న ప్రభుత్వాలు?
25 Oct 2019, 4:40 PM
-
సోషల్ మీడియా నియంత్రణకు నూతన నిబంధనలు
23 Oct 2019, 12:53 PM
-
మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు సాధ్యమేనా ?
17 Oct 2019, 10:38 PM
-
సోషల్ మీడియాకు ఆధార్ లింక్ పిటిషన్ ను కొట్టివే ...
15 Oct 2019, 1:44 PM
-
విదేశీ ఫ్యాన్ కి ఫిదా అయిన యంగ్ హీరో....
14 Sep 2019, 12:24 PM
-
ఇక పై సామాజిక మాధ్యమాలకు కూడా ఆధార్
14 Sep 2019, 12:22 PM
-
అక్కడ కాదు ... ఇక్కడ కాదు ... జనం గుండెలో పవన్ పద ...
03 Sep 2019, 5:30 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

పౌరుల ప్రైవసీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది - రవిశ ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.