
2000లో 'చిత్రం' అనే సినిమాతో తొలిసారిగా దర్శకత్వం కాప్ ధరించిన డైరెక్టర్ తేజ. ఆ తర్వాత పలు చిత్రాలను నిర్మించి తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన సంగతి తెలిసిందే. చివరిగా బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలలో సీత అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంచలన దర్శకుడు తేజ ఓ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌తో చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. 'ఆర్టికల్ 370' రద్దు అంశం మన దేశంలో ప్రకంపనలు సృష్టించింది. రద్దు వలన జమ్మూకశ్మీర్ రెండు ముక్కలుగా విడిపోయింది. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ-కశ్మీర్ ఏర్పడగా, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఏర్పడింది. ఇప్పుడు ఆర్టికల్ 370 అంశాన్ని తీసుకొని బాలీవుడ్ సినిమా చేయాలని తేజ కసరత్తులు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ ఈ సినిమా చేస్తారని అభిమానులు భావించగా, తెలుగు దర్శకుడు ఆర్టికల్ 370 నేపథ్యంలో సినిమా చేయాలని అనుకుంటుండడం గొప్ప విషయం అని నెటిజన్స్ అంటున్నారు. ఇప్పటికే ఆర్టికల్ 15 నేపథ్యంతో సినిమా తెరకెక్కగా, ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆయుష్మాన్ ఖురానా ఇందులో ప్రధాన పాత్ర పోషించారు.
-
పోస్టల్ సేవలు పునరుద్ధరించిన పాక్!
19 Nov 2019, 4:41 PM
-
మెగాస్టార్ తొలి చిత్ర దర్శకుడికి తీవ్ర అస్వస్థత.. ...
15 Nov 2019, 3:17 PM
-
శ్రీనగర్ లో గ్రనేడ్ దాడి
05 Nov 2019, 10:42 AM
-
ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టిన ము ...
04 Nov 2019, 1:29 PM
-
గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన కళాతపస్వి...
01 Nov 2019, 6:08 PM
-
జమ్మూ కాశ్మీర్ లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత
31 Oct 2019, 11:53 AM
-
లష్కరే లిస్ట్‌లో కోహ్లి, మోదీ, కోవింద్..
29 Oct 2019, 5:03 PM
-
ఆర్టికల్ 370 భారత అంతర్గత వ్యవహారం: ఉపరాష్ట్రపతి
29 Oct 2019, 3:00 PM
-
ప్రధాని మోడీ విమానానికి పాక్ అనుమతి నిరాకరణ
28 Oct 2019, 12:02 PM
-
జమ్మూకశ్మీరు, లడఖ్ కి కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ల ...
26 Oct 2019, 1:07 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

పోస్టల్ సేవలు పునరుద్ధరించిన పాక్!

శ్రీనగర్ లో గ్రనేడ్ దాడి
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.