(Local) Sat, 24 Jul, 2021

ప్రభాస్ కొత్త సినిమా పరిస్థితి ఏంటి?

October 01, 2019,   10:40 AM IST
Share on:
ప్రభాస్ కొత్త సినిమా పరిస్థితి ఏంటి?

కొంతమంది హీరోలు తమ అభిమానులను ఆలోచనకి తగ్గట్టు తమ సినిమా స్క్రిప్ట్స్ మారుస్తుండటం చూస్తూనే ఉంటాం.  తాజాగా ఇదే కోవలో ప్రభాస్ కూడా చేరినట్టు కనిపిస్తోంది. జాన్ కథ మొత్తం కంప్లీట్ చేసుకుని షూటింగ్ కి వెళ్లి 30 రోజులు జరుపుకున్న తర్వాత ఇప్పుడు ఆ స్క్రిప్ట్ ను ప్రభాస్ మార్చాలని కోరాడట. సాహో రిజల్ట్ కారణంగానే ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రభాస్ ప్యారిస్ పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ లో అడుగు పెట్టారు. రావడం రావడమే తన సినిమాపై ఫోకస్ పెట్టాడు. ప్రొడ్యూసర్స్ కూడా ప్రభాస్ పెట్టిన కండిషన్ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. మరి 30 రోజులు చిత్రీకరించిన విజువల్స్ మాటేమిటి? అవి స్క్రాప్ లో వేసినట్టేనా? అంటూ అభిమానుల్లో సందేహం నెలకొంది.

సంబంధిత వర్గం
మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...
మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...
ఈసారి యాక్షన్ నై అంటున్న హీరో!!
ఈసారి యాక్షన్ నై అంటున్న హీరో!!

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.