
రజినీకాంత్ అల్లుడిగానే కాకుండా ధనుష్ తమిళనాట విభిన్నమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యకేమైనా గుర్తింపు తెచ్చుకుని అభిమానుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. గత ఏడాది తమిళ్ లో వచ్చిన వడ చెన్నై, మారి 2 సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న స్టార్ ధనుష్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ అసురన్. ఆకట్టుకునే కథ, కథనాలతో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల రిలీజ్ అయి, ఆయన ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ సంపాదించింది. ఈ సినిమాలోని ధనుష్ లుక్ కు సంబంధించి రెండు పోస్టర్స్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఓల్డ్ స్టైల్ లో హాఫ్ హాండ్స్ చెక్స్ షర్ట్ వేసుకుని కూల్ గా ఉన్న పోస్టర్ ఒకటి అయితే, అదే విధమైన డ్రెస్ తో కత్తి పట్టుకుని ఆవేశంతో చూస్తున్న మరొక పోస్టర్ ని రిలీజ్ చేసారు.
ఈ రెండు పోస్టర్స్ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కలై పులి ఎస్ థాను సమర్పణలో, వి క్రియేషన్స్ బ్యానర్ పై వెట్రిమారన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటి మంజు వారియర్ తొలిసారి తమిళ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. ఇంకా టీజె అరుణసలం, బాలాజి శక్తివేల్, ప్రకాష్ రాజ్, పశుపతి తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా, వేల్రాజ్ సినిమాటోగ్రఫీని, జివి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, ఈ సినిమాను అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు….!!
-
మహిళల పై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన ప్రముఖ నటుడు
27 Nov 2019, 2:42 PM
-
‘తలైవి’ గా కంగనా ఫస్ట్‌లుక్ అవుట్....
23 Nov 2019, 5:34 PM
-
700 మిలియన్ వ్యూస్ తో అదరగొడుతున్న రౌడీ బేబీ...
19 Nov 2019, 4:09 PM
-
ఎయిర్ పోర్ట్ లో కేక్ కట్ చేసిన స్వీటీ...
07 Nov 2019, 6:16 PM
-
స్వీటి బర్త్ డే స్పెషల్...
07 Nov 2019, 5:49 PM
-
150 కోట్ల క్లబ్ లోకి ధనుశ్ 'అసురన్'..
25 Oct 2019, 1:42 PM
-
‘ఆదిత్య వర్మ’ ట్రైలర్ విడుదలైంది
22 Oct 2019, 7:55 PM
-
'అసురన్' మూవీ పట్ల సంతోషంగా లేను...వెట్రిమారన్
22 Oct 2019, 7:33 PM
-
దళపతి మూవీ ట్రైలర్ చూస్తే ‘విజిల్’ వేయాల్సిందే..
18 Oct 2019, 6:52 PM
-
తలపతి 'బిగిల్' రన్ టైమ్ వెనుక అసలు కథ అది...
18 Oct 2019, 12:09 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

మహిళల పై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన ప్రముఖ నటుడు
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.