
చిత్రరంగంలో ఒకప్పుడు తమ నటనతో ఏలినవారు ఇంకా ఏలుతున్న నటీనటులు అంత కలిసి `క్లాస్ ఆఫ్ ఎయిటీస్` ప్రతియేటా వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో రకరకాల ప్రదేశాల్లో ఈ మీటింగ్ పార్టీ చేసుకున్నారు. ఈసారి పదో వార్షికోత్సవ పార్టీ కావడంతో ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడమే గాక.. ఆయనే హోస్టింగ్ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని మెగాస్టార్ చిరంజీవి స్వగృహంలో నిర్వహించారు. ఈ రీయూనియన్ మీట్ లో ఈసారి 1980-1990లో అగ్ర తారలు పాల్గొన్నారు. బాలీవుడ్, టాలీవుడ్ – కోలీవుడ్ సహా మలయాళం.. కన్నడం నుంచి మొత్తం 40 మంది తారలు ఈ వేడుకకు హాజరయ్యారు.
గత తొమ్మిదేళ్లుగా ఈ వేడుకలు విజయవంతంగా జరుగుతున్నాయి. పదో సారి కావడంతో ఘనంగా మెగాస్టార్ ఈ వేడుకల్ని స్వయంగా నిర్వహించారు. వీరందరినీ ఒకే ఫ్రేంలో బందించిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది.
-
చిరు డైరెక్టర్ కు పూరి సాయం...
21 Nov 2019, 2:38 PM
-
అమెజాన్ ప్రైమ్‌లో సైరా నరసింహా రెడ్డి....
20 Nov 2019, 5:42 PM
-
నాగ్ మరోసారి రకుల్ తో?
18 Nov 2019, 11:40 PM
-
చిరు దర్శకుడు రాజ్‌కుమార్‌కు ఆర్థిక సాయం
17 Nov 2019, 11:52 PM
-
సూపర్ స్టార్ చేతుల మీదుగా ‘రఘుపతి వెంకయ్య నాయుడు’
10 Nov 2019, 3:52 PM
-
సూపర్ స్టార్ ఫ్యామిలీ హీరో లాంచ్ కి గెస్ట్ గా మెగా ...
09 Nov 2019, 11:29 PM
-
బిగ్ బాస్ పై యాంకర్ ఝాన్సీ అసహనం...
06 Nov 2019, 6:26 PM
-
రాహుల్ ట్రోఫీని అందుకే గెలుచుకున్నాడు...!
04 Nov 2019, 4:17 PM
-
మా అబ్బాయిని గెలిపించండి...
01 Nov 2019, 1:50 PM
-
భార్య ట్వీట్ కి స్పందించిన మెగాహీరో....
27 Oct 2019, 10:52 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

చిరు డైరెక్టర్ కు పూరి సాయం...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.