
మెగా ఫ్యామిలీ పెద్ద ఫంక్షనే జరిగింది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గత ఏడాది క్రిస్మస్ పండుగ రోజున పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ పాపకి నవిష్క అని నామకరణం చేశారు. ‘నవిష్క’ అంటే నిత్య నూతనం అని అర్థం. కళ్యాణ్ దేవ్, శ్రీజ తనయురాలు నవిష్క అన్నప్రాసన వేడుకలు జూన్ 19న చిరంజీవి నివాసంలో జరిగిందట. ఈ వేడుకకి మెగా ఫ్యామిలీ అంతా తరలి వచ్చారు. పవన్ కల్యాణ్ భార్య అన్నాలెజ్నోవా తన కొడుకు మార్క్ శంకర్‌తో వేడుకకు హాజరు కాగా, ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక చిరు తన మనుమరాలని ఎత్తుకొని ముద్దాడుతూ సరదాగా గడిపారు. ఈ హంగామాకి సంబంధించిన వీడియో తాజాగా బయటకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వేడుకలో సందడి చేసారు. ఎపుడో రెండు నెలల క్రితం జూన్ లో జరిగిన ఈ వేడుక ఫోటోలు తాజాగా వైరల్ అవుతున్నాయి. చిరు ఇంట్లో జరిగిన ఈ అన్న ప్రాసన వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో మెగాభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.
-
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్ ...
25 Nov 2019, 12:53 PM
-
చిరు డైరెక్టర్ కు పూరి సాయం...
21 Nov 2019, 2:38 PM
-
అమెజాన్ ప్రైమ్‌లో సైరా నరసింహా రెడ్డి....
20 Nov 2019, 5:42 PM
-
చిరు దర్శకుడు రాజ్‌కుమార్‌కు ఆర్థిక సాయం
17 Nov 2019, 11:52 PM
-
మెగా అల్లుడి సరసన కన్నడ భామ
16 Nov 2019, 4:43 PM
-
మెగాస్టార్ తొలి చిత్ర దర్శకుడికి తీవ్ర అస్వస్థత.. ...
15 Nov 2019, 3:17 PM
-
రాహుల్ ట్రోఫీని అందుకే గెలుచుకున్నాడు...!
04 Nov 2019, 4:17 PM
-
నవిష్క పాపతో మెగాస్టార్, సుప్రీమ్ హీరో
22 Oct 2019, 1:15 PM
-
‘మోదీ' ని టార్గెట్ చేసిన ఉపాసన రామ్ చరణ్..
21 Oct 2019, 1:36 PM
-
కొరటాల దర్శకత్వంలో చిరు తో కామెడీ ఏంగిల్ ఉంటుందా.. ...
19 Oct 2019, 3:48 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్ ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.