(Local) Fri, 17 Sep, 2021

'చెహ‌ర్' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌..

November 09, 2019,   11:51 AM IST
Share on:
'చెహ‌ర్' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌..

ఆనంద్ పండింట్ మోష‌న్ పిక్చ‌ర్స్‌, స‌ర‌స్వ‌తి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్ నిర్మాణంలో రుమి జ‌ఫ్రీ ద‌ర్శ‌క‌త్వంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబాబ్ బ‌చ్చ‌న్, బాలీవుడ్ కిస్సింగ్ వీరుడు ఇమ్మాన్ హ‌ష్మీతో కలిసి నటిస్తున్న చిత్రం థ్రిల్ల‌ర్ 'చెహ‌ర్'. ఈ చిత్రంలో కృతి క‌ర్బంధ‌, రియా చ‌క్ర‌వ‌ర్తి, సిద్ధాంత్ క‌పూర్, ర‌ఘుబీర్ యాద‌వ్, దృత్‌మాన్ చ‌క్ర‌వ‌ర్తి, అన్ను క‌పూర్ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.ఫిబ్ర‌వ‌రి 21, 2020న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు అప్ప‌ట్లో మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కాని తాజాగా రిలీజ్ డేట్ మారుస్తూ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 24,2020న చెహ‌ర్ చిత్రం విడుద‌ల కానుంద‌ని వారు తెలియ‌జేశారు. ఇమ్రాన్, అమితాబ్ ఫ‌స్ట్ లుక్ ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంది.

సంబంధిత వర్గం
బిగ్ బి రిటైర్మెంట్ న్యూస్....
బిగ్ బి రిటైర్మెంట్ న్యూస్....
పింక్  రీమేక్ లో పవన్ కళ్యాణ్
పింక్ రీమేక్ లో పవన్ కళ్యాణ్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.