(Local) Sun, 25 Jul, 2021

గ్రీకువీరుడు వీర్యదానం చేయాలి...!

October 07, 2019,   4:12 PM IST
Share on:
గ్రీకువీరుడు వీర్యదానం చేయాలి...!

సినీ సెలబ్రెటీస్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. సినిమాల్లో హీరోయిన్ చూడటానికి అబ్బాయిలు వస్తుంటారు. అదే విధంగా హీరోల కోసం అమ్మయిలు కూడా అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అయితే బాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో హృతిక్ రోషన్ అంటే చాలామంది భామలకి పిచ్చి. కొంతమంది కేవలం ఈ హ్యాండ్ సమ్ హీరో కోసమే సినిమాకి వస్తుంటారు. తాజాగా ఈ స్టార్ హీరో హృతిక్ రోషన్‌, టైగర్ ష్రాఫ్ నటించిన 'వార్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా చుసిన ప్రముఖ క్రికెట్‌ క్రీడాకారిణి ఈ బాలీవుడ్‌ అందగాడికి ఓ ఉచిత సలహా ఇచ్చింది. తమిళనాడుకి చెందిన క్రికెటర్ భావన హృతిక్‌ రోషన్‌ నటించిన వార్‌ చిత్రాన్ని చూసి విశ్లేషిస్తూ తన ట్విట్టర్‌లో ఇలా పేర్కొన్నారు. అందులో మగ అభిమానులు చిత్రంలోని ఫైట్స్, ఛేజింగ్‌ సన్నివేశాలు చూసి ఆనందిస్తున్నారన్నారు. మహిళలు మాత్రం నటుడు హృతిక్‌రోషన్, మరో నటుడు టైగర్‌ను చూసి ఎంజాయ్‌ చేస్తారని పేర్కొన్నారు. అంతేకాక వార్ సినిమా చూసొచ్చిన తర్వాత ఈ హీరో అందానికి ఆమె ఫిదా అయిపోయింది. హృతిక్ రోషన్‌పై మాటల్లో చెప్పలేని ప్రేమ పెంచేసుకుంది భావన. అందుకే హృతిక్ రోషన్‌తో తనకు సంతానం కావాలని సంచలన ప్రకటన చేసింది. అతడిలాంటి పిల్లాడు కావాలంటే అతడి స్పెర్మ్ కావాలంటూ ట్వీట్ చేసింది భావన. ఈమె చేసిన స్టేట్మెంట్ సంచలనంగా మారుతుంది. 

సంబంధిత వర్గం
రామ్ పేరుతో బ్లౌజ్ ధ‌రించి చిక్కుల్లో పడ్డ నటి...
రామ్ పేరుతో బ్లౌజ్ ధ‌రించి చిక్కుల్లో పడ్డ నటి...
దేశీయ సినిమాలకు ఝలక్ ఇస్తున్న'జోకర్'
దేశీయ సినిమాలకు ఝలక్ ఇస్తున్న'జోకర్'

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.