
క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో కమెడియన్ బ్రహ్మానందం గుండెకు హత్తుకునే పాత్రలో కనిపించనున్నారు. మరాఠీలో అఖండ విజయం సాధించిన ‘నటసామ్రాట్’ సినిమాకు రీమేక్ గా తెలుగులో ’రంగమార్తాండ’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నానా పటేకర్ పోషించిన పాత్రకు స్నేహితుడి రోల్లో బ్రహ్మానందం కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించగా...బ్రహ్మానందం పాత్ర ప్రతి ఒక్కరి మనస్సును కదిలించేవిధంగా ఉంటుందని దర్శకుడు కృష్ణవంశీ తెలిపారు. నటన నుంచి తప్పుకున్న స్టేజ్ ఆర్టిస్టు విషాదకర జీవితమే ‘రంగమార్తాండ’ సినిమా అని ఆయన వెల్లడించారు. ఈ సినిమాలో ఈ పాత్రలోనే బ్రహ్మానందం నటిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో కృష్ణవంశీ సరైన విజయాలు సాధించలేదు. ఈ క్రమంలోనే ఈ సినిమాతో హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఆయన ఉన్నారు. ‘రంగమార్తాండ’ సినిమాతోనైనా కృష్ణవంశీ విజయం సాధించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.అభిషేక్ జవకర్, మధు కలిపు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా గురించి డైరక్టర్ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అధికారిక ప్రకటన చేశారు.
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

మహేష్ బాబు మేనల్లుడని లాంచ్ చేసిన రామ్ చరణ్
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.