
హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కథానాయకుడిగా, పూజా హెగ్డే కథానాయకురాలిగా 14రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మిస్తున్న చిత్రం 'వాల్మీకి'. ఈ వాల్మీకి చిత్రం తమిళ్ చిత్రం 'జిగర్తాండా' అనే చిత్రానికి రిమేక్‌గా వస్తున్నా సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ తొలిసారిగా గ్యాంగ్ స్టార్ పాత్రలో మంచి మాస్ లుక్ లో కనిపించి కనువిందు చేయబోతున్నాడు. ఈ సినిమా వచ్చే నెల సెప్టెంబర్ 13న విడుదల కానున్న నేపథ్యంలో వాల్మీకి చిత్ర టైటిల్ మార్చాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బోయ వాల్మీకిల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించారని, అందుకే ఈ సినిమా టైటిల్ మార్చేలా ఆదేశాలు ఇవ్వాలని బోయ హక్కుల సమితి పిటిషన్ దాఖలు చేసింది. తమ కులస్థులను కించపరిచేలా సినిమా తీసిన చిత్ర యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ చిత్రంలో అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
-
కార్మికుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తు ...
26 Nov 2019, 8:14 PM
-
రొమాంటిక్ హీరోకి భార్యగా రమ్యకృష్ణ...
17 Nov 2019, 12:17 PM
-
ఆర్టీసి పై విచారణ ఈరోజుటికి వాయిదా
13 Nov 2019, 12:16 PM
-
ఆర్టీసి సమ్మెపై ఎస్మా ఎలా కుదురుతుంది...
12 Nov 2019, 10:24 AM
-
తండ్రి బర్త్‌డేను ఘనంగా సెలబ్రేట్ చేసిన వరుణ్, నిహ ...
30 Oct 2019, 3:47 PM
-
మేము ఆర్టీసీకి ఎలాంటి అప్పూ చెల్లించాల్సిన అవసరం ల ...
29 Oct 2019, 4:20 PM
-
తెలంగాణలో అద్దె బస్సుల టెండర్లపై విచారణ
22 Oct 2019, 2:49 PM
-
వాల్మీకి నుండి దేవీశ్రీ అందుకే తప్పుకున్నాడా?
16 Oct 2019, 5:04 PM
-
సచివాలయం కూల్చివేతపై సీఎం పునరాలోచన?
16 Oct 2019, 1:45 PM
-
వాల్మీకి కి మరో సమస్య...
05 Oct 2019, 2:52 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

కార్మికుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తు ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.