
రాత్రి అయితే చాలు బుల్లితెర ముందు చాలామందిని కట్టిపడేసే షో బిగ్ బాస్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 ఆరు వారాలు పూర్తీ కాగా 37 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. శని,ఆదివారాలలో షోలో ఎలిమేషన్ ఉన్నప్పటికీ షో సరదాగా సాగడం చూస్తూనే ఉన్నాం. కానీ సోమవారం వచ్చేసరికి మాత్రం సీరియస్‌గా మారిపోతుంది. దానికి ప్రధాన కారణం నామినేషన్ అన్న సంగతి తెలిసిందే. నామినేషన్ అనగానే ఇంటి సభ్యుల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. అందుకోసం వారు చేసే కసరత్తులు మామూలుగా ఉండవు. ఎవరిని నామినేట్ చేయాలని సాకు వెతుక్కోవడమే కాదు అసలు తనని ఎవరు, ఎంతమంది నామినేట్ చేస్తారో అనే భయం పట్టి పీడిస్తుంది. తీరా నామినేషన్‌కు వచ్చాక సీన్ కాస్తా మరింత పెద్దదైపోతుంది. గొడవ జరగకుండా ఇప్పటివరకు ఏ నామినేషన్ ఎపిసోడ్ పూర్తవకపోవడమే ఇందుకు నిదర్శనం. ఇక ఊహించని రీతిలో వెన్నుపోటులు కూడా నడుస్తాయి.
బిగ్ బాస్‌లో ఈ వారం నామినేషన్ ప్రక్రియ చాలా వెరైటీగా జరిగింది. మొత్తం 11 మంది ఇంటి సభ్యులలో కెప్టెన్‌గా ఉన్న శివజ్యోతి మినహా మిగతా 10 మందిని ఇద్దరు చొప్పున 5 గ్రూపులుగా విభజించి.. ఇద్దరిద్దర్ని నిలబెట్టి మిగతా ఇంటి సభ్యులను నామినేట్ చేయవలసిందిగా బిగ్‌బాస్ తెలిపారు. ఇలా ఐదు జంటలైన.. రవి-అలీ నుంచి రవి, శ్రీముఖి-హిమజ నుంచి హిమజ, వరుణ్-పునర్నవి నుంచి పునర్నవి, రాహుల్-వితికా నుంచి రాహుల్, బాబా భాస్కర్- మహేష్ నుంచి మహేష్ అత్యధికంగా నామినేట్ అయ్యి ఎలిమినేషన్ లిస్ట్‌లోకి చేరారు. ఇక మిగిలిన ఐదుగురైన శ్రీముఖి, అలీ, బాబా భాస్కర్, వరుణ్, వితికాలలో ఒకర్ని డైరెక్ట్‌గా శివజ్యోతి నామినేట్ చేయాలని ఆజ్ఞాపించారు బిగ్ బాస్. శివజ్యోతి ఈ ఐదుగురిలో వరుణ్‌ను నామినేట్ చేశారు. టోటల్‌గా బిగ్ బాస్ హౌస్‌లో ఈ వారం నామినేట్ అయినవారు ఎవరంటే.. రవి, పునర్నవి, హిమజ, రాహుల్, మహేష్, వరుణ్‌లు ఈవారం ఎలిమినేషన్ లిస్ట్‌లో ఉన్నారు.
-
పున్నుని ట్రోల్ చేయొద్దు : రాహుల్
27 Nov 2019, 3:41 PM
-
ర్యాప్ సాంగ్ తో అదరగడుతున్న దగ్గుబాటి హీరో....
14 Nov 2019, 3:49 PM
-
రాహుల్ ట్రోఫీని అందుకే గెలుచుకున్నాడు...!
04 Nov 2019, 4:17 PM
-
ఎలిమినేటైనా కంటెస్టెంట్‌ను తిరిగి హౌస్‌లోకి వచ్చార ...
01 Nov 2019, 5:57 PM
-
హౌస్ మేట్స్ కి మధుర క్షణాలు గుర్తు చేసిన బిగ్ బాస ...
01 Nov 2019, 4:44 PM
-
అందమైన జ్ఞాపకాలను గుర్తు చేయబోతున్న...బిగ్ బాస్
30 Oct 2019, 6:54 PM
-
'హౌలే ఫ్రూట్ వరుణ్ సందేశ్’....నెటిజన్లు
30 Oct 2019, 2:06 PM
-
బిగ్ బాస్ హౌస్ లో రచ్చ చేసిన సుమక్క...
29 Oct 2019, 2:04 PM
-
బిగ్‌బాస్ హౌస్‌లో 'సుమ' ..
28 Oct 2019, 4:55 PM
-
హౌస్ నుండి జ్యోతక్క అవుట్....
28 Oct 2019, 1:44 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

పున్నుని ట్రోల్ చేయొద్దు : రాహుల్
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.