
యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. దేశం మొత్తం సాహో ఫీవర్ నెలకొంది. మునుపెన్నడూ లేని విధంగా సాహో చిత్రాన్ని అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా సాహో చిత్ర టికెట్ల ధర పెంపుపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. 300 కోట్ల భారీ బడ్జెట్ చిత్రం కావడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో సాహో టికెట్లని నిర్ణీత ధరకంటే ఎక్కువగా విక్రయిస్తున్నారు. ఇది కాస్త హైకోర్టు వరకు చేరింది. హైకోర్టు ఏపీ చీఫ్ సెక్రటరీని దీనిపై విచారణ జరపాలని ఆదేశించింది. తాజాగా ఏపీ ప్రభుత్వం స్పందిస్తూ సాహో చిత్ర నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో సాహో టికెట్స్ ధర పెంపుకు అనుమతి లేదు. ఎంత భారీ బడ్జెట్ చిత్రం అయినా, ఏ హీరో సినిమా అయినా ప్రభుత్వం దృష్టిలో సమానమే. సాహో చిత్రంపై ఒకలా, మరో సినిమాపై ఒకలా పక్షపాత ధోరణిలో ప్రభుత్వం వ్యవహరించదు. టికెట్ల ధర పెంచడానికి వీల్లేదు అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ శుక్రవారం తెలుగుతో పాటు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో సాహో గ్రాండ్‌గా విడుదల కానుంది.
-
మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...
19 Nov 2019, 6:29 PM
-
అవినీతి పై యుద్దం ప్రకటించిన ఏపీ సర్కార్
18 Nov 2019, 7:13 PM
-
వార్తలను నమ్మొద్దు....కృష్ణంరాజు
14 Nov 2019, 7:19 PM
-
నటుడు టి.విజయ్ చందర్‌కు కీలక పదవి...
11 Nov 2019, 10:56 PM
-
మద్యపాన నిషేధంలో ఏపీ మరో ముందడుగు
09 Nov 2019, 12:06 PM
-
ఏపీ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్
29 Oct 2019, 11:07 AM
-
పూజకి చాలానే ఆశలున్నాయ్!!
23 Oct 2019, 4:00 PM
-
హ్యాండ్సమ్ హల్క్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు...
23 Oct 2019, 1:27 PM
-
త్వరలో ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు
22 Oct 2019, 1:37 PM
-
లండన్ రాయల్ అల్బెర్ట్ హాల్లో 'బాహుబలి' టీమ్....
20 Oct 2019, 10:18 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

మళ్లీ ఆ హీరోతో రన్ చేస్తానంటున్న సాహు డైరెక్టర్...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.