(Local) Mon, 12 Apr, 2021

భూమిక 2009 ఫోజ్!!

November 18, 2019,   11:32 PM IST
Share on:
భూమిక 2009 ఫోజ్!!

సుమంత్ హీరోగా 2000లో వచ్చిన ‘యువకుడు’ చిత్రంతో వెండితెరకు పరిచమైన భూమిక…ఖుషి, ఒక్కడు, సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌తో స్టార్ హీరోయిన్‌గా రాణించింది. తెలుగు, హిందీ, తమిళ భాషలో నటించిన ఈ భామ ఆతరువాత స్టార్‌డమ్‌ను కోల్పోయింది. ఈ మధ్య భూమిక క్యారెక్టర్ ఆరిస్ట్‌గా ప్రాధాన్యం ఉన్న పాత్రలలో కనిపిస్తోంది. ఎప్పుడూ అందాల ఆరబోతకు ఇంపార్టెన్స్ ఇవ్వని భూమిక చాలా త్వరగానే హీరోయిన్ గా కనుమరుగైంది. తెలుగు లో చైతు కి అక్కగా సవ్యసాచి లోను, నాని కి వదినగా మిడిల్ క్లాస్ అబ్బాయిలో నటించింది. అయితే ఎప్పుడూ హోమ్లీగా ఉండే భూమిక ఇప్పుడు కొత్తగా గ్లామర్ షో కి తెర లేపిందా? అంటే పై ఫోటో చూస్తే అవుననిపిస్తుంది. అందాలు ఆరబోస్తూ స్కిన్ షో చెయ్యడమే కాదు... ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి షాకిచ్చింది. భూమిక గ్లామరస్ ఫోటో షూట్ లో ఓ మోడరన్ బైక్ మీద పడుకుని బ్లాక్ కలర్ డ్రెస్ లో హాట్ హాటు ఫోజులిచ్చింది. అయితే భూమిక మాత్రం ఆ ఫొటోస్ కింద 2009 అని క్యాప్షన్ పెట్టింది. 

సంబంధిత వర్గం
మనోజ్‌ బాజ్‌పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
మనోజ్‌ బాజ్‌పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఫేస్‌బుక్‌ పే
అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఫేస్‌బుక్‌ పే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.