(Local) Mon, 27 Sep, 2021

భీష్మ గ్లిమ్ప్స్ వచ్చేస్తోంది...

November 06, 2019,   2:55 PM IST
Share on:
భీష్మ గ్లిమ్ప్స్ వచ్చేస్తోంది...

2002లో జయం సినిమాతో టాలీవుడ్ లోకి తెరంగ్రేటం చేసిన హీరో నితిన్. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటిస్తూ  ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌ర‌య్యాడు. తాజాగా ఈ యంగ్ హీరో బిజీ షెడ్యూల్ తో సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. నితిన్ ప్రస్తుతం ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శత్వంలో భీష్మ చిత్రంలో నటిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరక్కుతున్న భీష్మ చిత్రంలో కన్నడ బ్యూటీ రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. దీపావళి పండుగ సందర్భంగా ఈ మూవీ నుండి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తాజాగా ఈ భీష్మ చిత్రం నుండి ఫస్ట్ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చెయాయన్నట్లు చిత్రయూనిట్తెలిపింది. నవంబర్ 7 ఉదయం 10 గంటలకు భీష్మ ఫస్ట్ గ్లిమ్ప్స్ రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మణిశర్మ కొడుకు మహతి సాగర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఆడియన్స్ ని ఎంత వరకూ అట్రాక్ట్ చేస్తోందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి కానీ అప్పటివరకూ ఆగకుండా భీష్మ గ్లిమ్ప్స్ వస్తుంది అది చూసి ఎంజాయ్ చేయండి.

సంబంధిత వర్గం
ట్రేండింగ్ లో దూసుకుపోతున్న సూపర్ స్టార్....
ట్రేండింగ్ లో దూసుకుపోతున్న సూపర్ స్టార్....
ఆఫర్స్ ను రిజెక్ట్ చేస్తున్న రష్మిక...
ఆఫర్స్ ను రిజెక్ట్ చేస్తున్న రష్మిక...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.