
టాలీవుడ్ లో ఈ మధ్య బాగా బిజీగా వున్న హీరోయిన్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ‘భారతీయుడు 2’ చిత్ర షెడ్యూల్ లో రకుల్ ప్రీత్ సింగ్ కూడా జాయిన్ అయింది. ఈ సినిమాలో కమల్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. సిద్ధార్థ్ కు జోడీగా రకుల్ ప్రీత్ నటిస్తోంది. చెన్నైలో రకుల్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొందట. ఆ విషయం వెల్లడిస్తూ రకుల్ సోషల్ మీడియాలో ఫస్ట్ డే వీడియోను పోస్ట్ చేసింది. ఈ అప్డేట్ తో ‘భారతీయుడు 2’ చిత్రం మళ్ళీ పట్టాలెక్కిన విషయం అందరికీ కన్ఫర్మ్ అయింది. ఇప్పటికే పలు కారణాల వల్ల ఈ షూటింగ్ డిలే అయింది కానీ ఈసారి ఎలాంటి ఆలస్యం లేకుండా సినిమా షూటింగ్ ను చకచకా పూర్తి చేసేందుకు దర్శకుడు శంకర్ ప్లాన్ చేసుకున్నాడట. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
ప్రముఖ కోలీవుడ్ నటుడు కన్నుమూత..!
27 Nov 2019, 6:37 PM
-
సినిమా గారడి వల్ల రాష్ట్రానికి లాభం లేదు: సుబ్రహ్మ ...
24 Nov 2019, 10:19 AM
-
కమల్ లెగ్ సర్జరీ విజయవంతం...
23 Nov 2019, 7:43 PM
-
రేపువిశ్వనటుడి కాలికి ఆపరేషన్..
21 Nov 2019, 11:34 PM
-
నాగ్ మరోసారి రకుల్ తో?
18 Nov 2019, 11:40 PM
-
`దర్బార్` మోషన్ పోస్టర్స్ విడుదల చేసిన సూపర్ ...
08 Nov 2019, 4:41 PM
-
65వ వసంతంలోకి లోకనాయకుడు....
07 Nov 2019, 3:37 PM
-
భారతీయుడు 2 కి మళ్ళీ బ్రేక్...
06 Nov 2019, 7:41 PM
-
బిగ్ బాస్ నటి కి రక్షణ లేదట...
04 Nov 2019, 4:46 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.