
వివాదాల వర్మ అన్నట్టుగానే ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ చిత్రంలో నుండి ‘బాబు చంపేస్తాడు’ అనే పాటను ఈరోజు సాయంత్రం విడుదల చేశారు. క్యాస్ట్ ఫీలింగ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించిన అప్డేట్ తోనే ఆర్జీవీ షాకిస్తున్నాడు. అయితే తాజాగా విడుదలైన ఈ పాటను సిరాశ్రీ రాసిన ఈ పాటకు రవిశంకర్ సంగీతం అందిస్తే.. రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో పాడి రక్తి కట్టించాడు. గత కొన్నేళ్లుగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ వచ్చిన రామ్ గోపాల్ వర్మ.. తాజాగా ఈ పాటలో మరోసారి బాబును టార్గెట్ చేసాడు. ఈ పాటలో చెంపమీద కొడితే తట్టుకోగలడు.. కాళ్ల మీద కొడితే నిలదొక్కోగలడు.. అదే అహం మీద కొడితే మాత్రం తట్టుకోవడం కష్టం. జగన్ అహం మీద కొట్టిన బాబుకు ఏపీ ముఖ్యమంత్రిగా ఇప్పటికే చుక్కలు చూపిస్తున్న సంగతిని ఈ పాటలో ప్రస్తావించాడు. దానికి ప్రతిగా చంద్రబాబు ఎవరి ఒదలడు అందరినీ చంపేస్తాడు అంటూ ఈ పాటను రాసాడు. తనకన్నా వయసులో చిన్న అయిన జగన్ మోహన్ రెడ్డి… చంద్రబాబుకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని కూడా ఈ పాటలో ప్రస్తావించాడు.
-
బ్రూస్లీ జయంతి సందర్భంగా `ఎంటర్ ద గర్ల్ డ్రాగన ...
28 Nov 2019, 3:48 PM
-
నన్ను ఇన్వొల్వె చేయకండి రాజు గారు : జక్కన్న
03 Nov 2019, 7:36 PM
-
‘బాబు చంపేస్తాడు’....వర్మ
24 Sep 2019, 12:47 PM
-
కులాభిమానం కలిగిన ప్రతీవారికి ఈ సాంగ్ అంకితం....
27 Aug 2019, 1:22 PM
-
ప్రభాస్ నాది సేమ్ క్యాస్ట్....వర్మ ట్వీట్
26 Aug 2019, 2:43 PM
-
ఆఫర్ కావాలని మెసేజ్ పెడితే సెక్స్ వీడియో షేర్ చేసి ...
19 Aug 2019, 1:29 PM
-
స్టార్ డైరెక్టర్ పేరు మీద ఓ హోటల్.....
13 Aug 2019, 11:01 AM
-
'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సాంగ్ విడుదల....వర్మ
09 Aug 2019, 12:56 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

బ్రూస్లీ జయంతి సందర్భంగా `ఎంటర్ ద గర్ల్ డ్రాగన ...

‘బాబు చంపేస్తాడు’....వర్మ
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.