(Local) Mon, 25 Oct, 2021

ప్రముఖ నటుడి కారు డ్రైవర్ అరెస్టు....

August 26, 2019,   2:05 PM IST
Share on:
ప్రముఖ నటుడి కారు డ్రైవర్ అరెస్టు....

ఈ మధ్య ఎక్కడ చుసిన అత్యాచారాలు ఎక్కువుగా కనిపిస్తున్నాయి. తాజాగా ఓ నటుడు డ్రైవర్ ని అత్యాచారం కేసులో పోలీస్ అరెస్ట్ చేసారు. బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ కారు డ్రైవర్ ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడి, బాధితురాలిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. పరేష్ రావల్ కారు డ్రైవర్ అశోక్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. గత పదేళ్లుగా పరేష్ రావల్ వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న అశోక్ ఆగస్టు 16న ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే రోజున అతనిపై కేసు నమోదైంది. అత్యాచారానికి పాల్పడడమే కాకుండా ఆ మహిళను వీడియో చిత్రీకరించి దాన్ని సోషల్ మీడియాలో అశోక్ పోస్ట్ చేసినట్లు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత వర్గం
కవితతో మహారాష్ట్ర ప్రజలకు వీడ్కోలు పలికిన అమృత ఫడ్ ...
కవితతో మహారాష్ట్ర ప్రజలకు వీడ్కోలు పలికిన అమృత ఫడ్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.