
బుల్లితెరపై సీరియల్స్, ఫన్నీ షోస్, రియాలిటీ షోస్ లాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ వచ్చిన....మకుటం లేని మహారాజుల ఎప్పటికి అందరిని అలరించే ఏకైక షో కేబీసీ. దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఏకైక ప్రోగ్రామ్ కౌన్ బనేగా కరోడ్‌పతి. వివిధ భాషల్లో ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నా సంగతి తెలిసిందే. అగ్రనటులు వీటికి హోస్ట్‌గా ఉండటంతో మరింత ప్రాచుర్యం సంతరించుకుంది. హిందీ వర్షన్లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా ఉన్నారు. గ్రాండ్ సక్సెస్‌గా ఈ ప్రోగ్రామ్ సాగుతూనే ఉంది. అయితే తాజాగా కౌన్ బనేగా కరోడ్పతిలోకి మొట్టమొదటిసారి మహిళా హోస్ట్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆమె ఎవరో కాదు సీనియర్ నటి రాధికా శరత్ బుల్లితెరపై హోస్ట్‌గా పనిచేయనున్నారు. కేబీసీ తమిళ వెర్షన్‌కు ఆమె హోస్ట్‌గా ఉండనున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ కాంటెస్టులో పాల్గొనే వారు కూడా మహిళలే కావడం గమనార్హం. మొత్తం మహిళలకే ఈ సీజన్ అవకాశం కల్పించారు. దీనిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా దీనిపై అమితాబచ్చన్ కూడా స్పంధించారు. తొలిసారి కౌన్ బనేగా కరోడ్పతికి మహిళా హోస్ట్ రావడం అభినందనీయం అని వ్యాఖ్యానించారు. ఆమెను అభినందిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. అత్యంత ఉత్సాహపూరితమైన అంశమని పేర్కొన్నారు.
-
బిగ్ బి రిటైర్మెంట్ న్యూస్....
28 Nov 2019, 5:59 PM
-
నవంబర్ 29న విడుదలవుతున్న ‘మార్కెట్ రాజా M.B.B.S'
12 Nov 2019, 5:36 PM
-
'చెహర్' ఫస్ట్ లుక్ విడుదల..
09 Nov 2019, 11:51 AM
-
పింక్ రీమేక్ లో పవన్ కళ్యాణ్
02 Nov 2019, 6:12 PM
-
బిగ్ బి, ఆయుష్మాన్ లుక్ చూసారా..?
31 Oct 2019, 6:07 PM
-
దీపావళి వేడుకల్లో బాలీవుడ్ బాదాషా కి గాయాలు....
30 Oct 2019, 5:31 PM
-
మంగళసూత్రం కోసం కేబీసీ షోకి వచ్చాడు...
25 Oct 2019, 6:24 PM
-
అభిమానులకు క్షమాపణలు తెలిపిన బిగ్‌బి ...
21 Oct 2019, 5:48 PM
-
ఆస్పత్రి నుంచి బిగ్ బీ డిశ్చార్జ్...
19 Oct 2019, 3:30 PM
-
ఆసుపత్రిలో చేరిన బిగ్ బి...!
18 Oct 2019, 1:41 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

బిగ్ బి రిటైర్మెంట్ న్యూస్....

నవంబర్ 29న విడుదలవుతున్న ‘మార్కెట్ రాజా M.B.B.S'
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.