(Local) Mon, 12 Apr, 2021

అల్లు అర్జున్ - మహేష్ ల ఒప్పందం క్యాన్సిల్!!

November 18, 2019,   10:55 PM IST
Share on:
అల్లు అర్జున్ - మహేష్ ల ఒప్పందం క్యాన్సిల్!!

ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాల జోరు మీద ఉన్న సంగతి తెలిసిందే. అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరూ సినిమాల విషయంలో ఓ ఒప్పందానికి వచ్చి.. మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమా డేట్ మార్చుకుని జనవరి 11 కి రావడానికి రెడీ అవుతున్నారని అన్నారు. అయితే ఈ మీటింగ్ లో మహేష్ తగ్గాడని, అల్లు అర్జున్ సేఫ్ అయ్యాడని అన్నారు. ఇక రెండు సినిమాల నిర్మాతలు రిలీఫ్ అయ్యారని కూడా ప్రచారం జరిగింది. దిల్ రాజు పర్యవేక్షణలో మీటింగ్ జరిగిన మాట వాస్తవమే అని.. కాకపోతే మహేష్ బాబు మాత్రం మెట్టు దిగలేదని, తన సినిమాని ముందు విడుదల చెయ్యడానికి ఒప్పుకోలేదని, ఇక అల్లు అర్జున్ కూడా తన సినిమా జనవరి 12 న అంటున్నాడని తాజా సమాచారం. మహేష్ మాత్రం డేట్ మార్చేది లేదంటున్నాడట.

సంబంధిత వర్గం
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...
టీజర్ లోడింగ్ తో వస్తున్న...సూపర్ స్టార్
టీజర్ లోడింగ్ తో వస్తున్న...సూపర్ స్టార్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.