
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అల వైకుంఠపురంలో’. ఈ సినిమాలో అల్లు అర్జున సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా సెకండ్ హీరోయిన్ గా నివేథ పేతురాజ్ నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్దమవుతోంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. అందులో భాగంగా ఆ మధ్య విడుదలైన 'సామజవరగమన' పాట సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ 'సామజవరగమన' పాట యూట్యూబ్ లో ఏకంగా 50 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఆ పాట తర్వాత ఈ మూవీ నుండి దీపావళి కానుకగా మరో సాంగ్ 'రాములో రాములా' ఇటీవలే విడుదలైంది. ‘సామజవరగమన’ క్లాస్ సాంగ్ అయితే ‘రాములో రాముల’ పక్కా మాస్ పార్టీ సాంగ్. అందుకే చాలా త్వరగా జనానికి కనెక్ట్ అయిపోయింది.
ఈ పాటలో స్పెషల్ సర్ ప్రైజ్ గా అల్లు అర్జున్ వాయిస్ ఓవర్ కూడా ఉంది. కాసర్ల శ్యామ్ రచించిన ఈ గీతాన్ని అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. థమన్ స్వరాలు సమకూర్చారు. ఈ పాట యూట్యూబ్‌ని షేక్ చేస్తుంది. మాంచి మాస్ బీట్తో వచ్చిన ఈ సాంగ్.. 24 గంటల్లో అత్యధిక వ్యూస్ దక్కిన పాటగా నిలిచింది. ఈ సాంగ్ కేవలం 24 గంటల్లో 10 మిలియన్ వ్యూస్‌తో సౌత్ ఇండియా పరంగా రికార్డ్ సృష్టించింది. 'అల వైకుంఠపురములో'.. ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తోన్న ఈ సినిమా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతోంది.
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
బెల్లంకొండ 8 ప్యాక్ లుక్ లో....సంతోష్ శ్రీనివాస్ ...
28 Nov 2019, 4:17 PM
-
వైరల్ అవుతున్న బాలయ్య పార్టీ డ్యాన్స్...
28 Nov 2019, 2:54 PM
-
నిఖిల్ కోసం వస్తున్న మెగాస్టార్...
25 Nov 2019, 5:59 PM
-
డిసెంబర్ లో వస్తున్నా 'దొంగ'...
25 Nov 2019, 5:44 PM
-
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....
25 Nov 2019, 4:26 PM
-
వెంకీమామ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్...
24 Nov 2019, 10:18 PM
-
ట్రేండింగ్ లో దూసుకుపోతున్న సూపర్ స్టార్....
24 Nov 2019, 9:56 PM
-
శ్రీనివాసరెడ్డిని మెచ్చిన జక్కన్న....
24 Nov 2019, 9:36 PM
-
పాకిస్థాన్ లో 'సామజవరగమనా'పై చర్చ
24 Nov 2019, 9:19 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.