(Local) Tue, 02 Mar, 2021

అల్లు అర్జున్ బీస్ట్ అదిరిపోయింది

August 25, 2019,   12:50 PM IST
Share on:
అల్లు అర్జున్ బీస్ట్ అదిరిపోయింది

తన నటనతో సూపర్బ్ అనిపించుకుని స్టైలీష్ స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ కు కార్లు  అంటే ఎంత ఇష్టం. లేటెస్ట్ గా ఆయన రేంజ్ రోవర్ కారును కొన్నారు. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఆ కారుకు బీస్ట్ అనే పేరు పెట్టినట్లు వెల్లడించాడు. కారుకు సంబంధించిన ఫోటోను పోస్టు చేస్తూ మా ఇంట్లోకి మరో కొత్త కారు వచ్చింది. దానికి బీస్ట్ అనే పేరు పెట్టాను అని తెలిపారు. ప్రస్తుతం అల్లు అర్జున్ మాటల మంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల వైకుంఠంపురం మూవీలో నటిస్తున్నాడు. ఇటీవల ఆ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా వచ్చేసింది.

సంబంధిత వర్గం
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....
ఫ్యామిలీ పిక్ లో వాళ్లిద్దరూ లేరు....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.