
శర్వానంద్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీకార్తీక్ దర్శకత్వంలో ఎస్.ఆర్.ప్రకాశ్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అమల అక్కినేని ఈ చిత్రంలో శర్వానంద్ తల్లిపాత్రలో నటిస్తుంటే.. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ తండ్రి, నటుడు రవి రాఘవేంద్ర హీరో తండ్రి పాత్రలో నటిస్తున్నారు. సెలక్టివ్ సినిమాల్లోనే నటించే అమల అక్కినేని, కథ, తన పాత్ర నచ్చడంతో ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నారు.ప్రస్తుతం హైదరాబాద్‌లో శర్వానంద్, అమల అక్కినేని, రవి రాఘవేంద్ర పాత్రల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. `పెళ్ళిచూపులు` ఫేమ్ రీతూవర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. నాజర్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. స్నేహం, ప్రేమ మధ్య విడదీయరాని బంధాన్ని తెలియజేసేలా ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ మాటలు అందిస్తున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతాన్ని, సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. రీసెంట్గా `ఖైదీ` చిత్రంతో తెలుగు, తమిళ భాషల్లో సక్సెస్‌ను సాధించిన నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని కూడా తెలుగు, తమిళ భాషల్లోనే నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2020 సమ్మర్లో గ్రాండ్ రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.