
జీ స్టూడియోస్‌తో కలిసి బోనీ కపూర్ నిర్మాణంలో ‘బదాయి హో’ ఫేమ్ అమిత్ రవీంద్రనాధ్ డైరెక్షన్ లో ప్రముఖ భారతీయ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితంపై తెరకెక్కుతున్న బయోపిక్ ‘మైదాన్’ లో అజయ్ దేవగన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో అజయ్ దేవగన్ సరసన నటించే ఛాన్స్ మహానటి 'కీర్తి సురేష్' కు దక్కింది. అజయ్ దేవగన్, కీర్తీ సురేష్‌లపై కీలక సన్నివేశాలను చిత్రకరించి రీసెంట్గా ముంబై షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నారు చిత్ర యూనిట్. తర్వాతి షెడ్యూల్ కోల్‌కతాలో నవంబరు 3 నుంచి ప్రారంభం కానుందని యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ముంబై మైదానంలో మ్యాచ్ ముగించిన అజయ్.. కోల్‌కతాలో జరగనున్న తర్వాతి మ్యాచ్ కోసం రెడీ అవుతున్నారు. 1950 నుంచి 1963 వరకు భారత ఫుట్ టీమ్ మేనేజర్‌గా మన దేశానికి ఎన్నో పతకాలు వచ్చేలా క్రీడాకారులను తీర్చిదిద్దిన సయ్యద్ అబ్దుల్ రహీమ్ పాత్రను 'అజయ్ దేవగన్' ఎలా నటించారో చూడాలంటే వచ్చే ఏడాది వరకు ఎందురుచూడవలసి ఉంటుంది.
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
పెంగ్విన్ షూటింగ్ పూర్తిచేసిన మహానటి!
05 Nov 2019, 6:18 PM
-
'తానాజీ: ది అన్సంగ్ వారియర్' పోస్టర్స్ రిలీజ్.. ...
22 Oct 2019, 3:30 PM
-
ప్రారంభమైన ‘రంగ్ దే’ చిత్రం...
08 Oct 2019, 11:50 PM
-
'మహానటి' కి మరో ప్రతిష్టాత్మక అవార్డు....
14 Sep 2019, 1:26 PM
-
రెండు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కైవసం చేసుకోబోతున్న. ...
09 Aug 2019, 5:06 PM
-
'మిస్ ఇండియా' మారనుందా మహానటి...?
08 Aug 2019, 5:55 PM
-
అజయ్ దేవ్‌గణ్ సమర్పణలో అభిషేక్ - ఇలియానా....
08 Aug 2019, 1:21 PM
-
వెబ్ సిరీస్‌లో నటించనున్న తమన్నా
30 Nov 2019, 4:02 PM
-
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం
30 Nov 2019, 3:59 PM
-
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
30 Nov 2019, 3:55 PM
-
ప్రతి రోజు పండగే నుండి పాట విడుదల
30 Nov 2019, 3:48 PM
-
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
29 Nov 2019, 7:50 PM
-
డిసెంబర్ 20న వస్తున్న `రూలర్`...
29 Nov 2019, 7:41 PM
-
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
29 Nov 2019, 7:31 PM
-
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్దరి లోకం ఒకటే`
29 Nov 2019, 7:19 PM
-
రివ్యూ: రాజావారు రాణిగారు
29 Nov 2019, 6:48 PM
-
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
29 Nov 2019, 5:38 PM
-
ప్రియాంకారెడ్డి హత్యోదంతం పై సినీ సెలబ్రిటీస్ ఆగ్ర ...
29 Nov 2019, 4:47 PM
-
రివ్యూ: అర్జున్ సురవరం
29 Nov 2019, 3:48 PM
-
మాస్ మహేష్ బాబు మండేస్...
29 Nov 2019, 2:48 PM
-
ఫెవిక్విక్ బామ్మ ఇకలేరు...
29 Nov 2019, 1:27 PM
-
హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లెసైన్స్ రద్దు ..
29 Nov 2019, 12:36 PM
-
యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న 'దర్బార్ సాంగ్'..
28 Nov 2019, 8:37 PM
-
ఆసుపత్రి నుంచి కమల్ హాసన్ డిశ్చార్జి ...
28 Nov 2019, 8:09 PM
-
మనోజ్ బాజ్పేయీ వెబ్‌సిరీస్‌లో అక్కినేని సమంత....
28 Nov 2019, 7:54 PM
-
'దండం’ సాంగ్ రిలీజ్....వర్మ
28 Nov 2019, 7:36 PM
-
వర్మకు హైకోర్టు షాక్....
28 Nov 2019, 6:59 PM

ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

ప్రారంభమైన ‘రంగ్ దే’ చిత్రం...
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.