(Local) Thu, 29 Jul, 2021

ఈతకొలనులో జలకాలాడుతూ ఓ నటి....

August 17, 2019,   3:07 PM IST
Share on:
ఈతకొలనులో జలకాలాడుతూ ఓ నటి....

సోషల్ మీడియా అనేది కేవలం ఇన్ఫర్మేషన్ కోసమే అనుకుంటే పొరపాటు..చాలామంది తారలు సినిమా ఆఫర్స్ పెద్దగా లేకపోయినా ఫోటోషూట్స్ చేస్తూ ఆ ఫోటోలని తమ సోషల్ మాధ్యమాలలో పోస్ట్ చేయడం ద్వారా అటు అభిమానులకి ఇటు దర్శక నిర్మాతలకి తమ అందం ఏ మాత్రం తీసిపోదు అని చెప్పడానికే ఉపయోగిస్తున్నటు కనిపిస్తోంది. తాజాగా మరో హాట్ బ్యూటీ తన హాట్ ట్రెండ్ ను కొనసాగిస్తూ తాజాగా రెండు ఫోటోలను ఇన్స్టా ఖాతాలో  పోస్ట్ చేసింది నటి యామిని భాస్కర్.  ఈ ఫోటోలకు ‘సూర్యకాంతిలో మునిగిపోండి’ అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది.  యామిని ఈతకొలనులో జలకాలాడుతూ సూర్య కిరణాలను అస్వాదిస్తోంది.  తనలా మిమ్మల్ని కూడా కూల్ గా స్విమ్ చేస్తూ నులివెచ్చగా ఉండే భానుడి కిరణాలను ఆస్వాదించమని చెప్తోందని మనం అర్థం చేసుకోవాలి.  మోనోకిని ధరించిన యామినీ ఒక ఫోటోలో ఈతకొలను గట్టుపై కళ్ళు మూసుకొని తన్మయత్వంలో ఉంది.  మరో ఫోటోలో నీటిలో జలకాలడుతూనే తన్మయత్వంలో ఉంది.  బికినీ కాబట్టి హాట్ నెస్ ఆటోమేటిక్ గా వచ్చేసింది. “స్టన్నింగ్ బ్యూటీ”.. “ఈసారి మంచి క్లారిటీ ఉండే ఫోటోలు పెట్టు”.. ‘వెరీ వెరీ హాట్’.. ‘ఈతకొలను ధ్యానం’ అంటూ తమ స్పందనను తెలిపారు నెటిజన్లు.

సంబంధిత వర్గం
యంగ్ హీరోయిన్‌కి హార్ట్ ఎటాక్‌...వెంటిలేటర్‌పై చిక ...
యంగ్ హీరోయిన్‌కి హార్ట్ ఎటాక్‌...వెంటిలేటర్‌పై చిక ...
సాహో లో  శ్రద్ధాకపూర్ పారితోషికం ఎంతో తెలుసా ...
సాహో లో శ్రద్ధాకపూర్ పారితోషికం ఎంతో తెలుసా ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.