
మేషం : ప్రముఖులతో పరిచయాలు.ఆకస్మిక ధన లాభం.మిత్రుల నుంచి కీలక సమాచారం.ఆలోచనలు అమలు చేస్తారు.సేవకార్యక్రమాల పై దృష్టి సారిస్తారు.బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు.రియల్ ఎస్టేట్ల వారికి చికాకులు తొలగుతాయి.వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.ఉద్యోగాల్లో చికాకుల నుంచి బయటపడతారు.రాజకీయ, పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు.ఐటీ నిపుణుల యత్నాలు సఫలం.విద్యార్థులు నూతన విద్యావకాశాలు దక్కించుకుంటారు.మహిళలకు కుటుంబసభ్యుల నుంచి ప్రోత్సాహం.అదృష్ట రంగులు...... ఆకుపచ్చ,గోధుమ.
పరిహారాలు : హనుమాన్ పూజలు చేయండి.
వృషభం : ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.వ్యవహారాలలో అవాంతరాలు..ఆకస్మిక ప్రయాణాలు.శారీరక సంబంధిత రుగ్మతలు.రియల్ ఎస్టేట్ల వారికి కొద్దిపాటి గందరగోళం.వ్యాపారాలలో చిక్కులు ఎదురవుతాయి.ఉద్యోగులకు బాధ్యతలు పెరిగి ఇబ్బంది కలిగిస్తాయి.పారిశ్రామిక, వైద్య రంగాల వారికి ఒత్తిడులు.ఐటీ నిపుణులకు సమస్యలు ఎదురుకావచ్చు.విద్యార్థులు అవకాశాలు తప్పిపోతాయి.మహిళలకు కుటుంబ సమస్యలు.షేర్ల విక్రయాలలో నిరుత్సాహం.అదృష్ట రంగులు...... నలుపు, లేత ఎరుపు.
పరిహారాలు : వేంకటేశ్వరస్వామిని పూజించాలి.
మిథునం : ఒక లేఖ ద్వారా కీలక సమాచారం తెలుస్తుంది.వేడుకల్లో పాల్గొంటారు..వ్యవహారాలలో విజయం.ఆశించిన ఆదాయం సమకూరుతుంది.సన్నిహితుల నుంచి పిలుపు అందుతుంది.ధార్మిక కార్యక్రమాల పై ఆసక్తి.ఆస్తి లాభ సూచనలు.కాంట్రాక్టర్ల యత్నాలు కలసివస్తాయి.వ్యాపారాలు మరింత లాభిస్తాయి.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కవచ్చు.పారిశ్రామికవర్గాల వారికి విదేశీ ఆహ్వానాలు.ఐటీ నిపుణులకు నూతనోత్సాహం. విద్యార్థులు కొత్త ఉత్సాహంతో ముందడుగు వేస్తారు.మహిళలు శుభవార్తలు అందుతాయి.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు.... ఆకుపచ్చ, గోధుమ.
పరిహారాలు : శివాలయంలో ప్రదక్షణలు చేయండి.
కర్కాటకం : కొత్త కార్యక్రమాలు చేపడతారు.అదనపు రాబడి ఉంటుంది.భార్యాభర్తల మధ్య మరింత సఖ్యత.అత్యంత నేర్పుగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు.రియల్ ఎస్టేట్ల వారికి ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.వ్యాపారాలు మరింత సంతృప్తికరంగా ఉంటాయి.ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి.పారిశ్రామికవేత్తలకు అరుదైన అవకాశాలు.ఐటీ నిపుణులకు మరింత అనుకూలం.విద్యార్థులకు ఒత్తిడులు తొలగి ఊరట చెందుతారు.మహిళలకు శుభవర్తమానాలు.అదృష్ట రంగులు.... ఎరుపు, లేత ఆకుపచ్చ.
పరిహారాలు : దత్తాత్రేయుని పూజించాలి.
సింహం : ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు.ఆలోచనలు నిలకడ ఉండవు.ఆభరణాలు, వాహనాలు జాగ్రత్త.ఒక సమాచారం కొంత ఇబ్బంది పెట్టవచ్చు.భూ వివాదాలు నెలకొంటాయి.ప్రయాణాలు వాయిదా వేస్తారు.ఉద్యోగులకు బదిలీలు.పారిశ్రామిక, వైద్యరంగాల వారికి చికాకులు.ఐటీ నిపుణులకు కొంత సామాన్యస్థితి..విద్యార్థులకు అంచనాలు తారుమారు.మహిళలకు కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు.అదృష్ట రంగులు..... తెలుపు, గులాబీ.
పరిహారాలు : హనుమాన్ ఛాలీసా పఠించండి.
కన్య : బంధువులతో అకారణంగా తగాదాలు.శారీరక సంబంధిత రుగ్మతలు.వ్యవహారాలు మందగిస్తాయి.రాబడి కొంత తగ్గుతుంది.దూర ప్రయాణాలు సంభవం.రియల్ ఎస్టేట్లు, కాంట్రాక్టర్లకు కొద్దిపాటి చిక్కులు.వ్యాపారాలలో లాభాలు ఆశించినంతగా కనిపించవు.ఉద్యోగులకు కొద్దిపాటి చికాకులు.విద్యార్థులకు అవకాశాలు చివరిలో చేజారవచ్చు.మహిళలకు కుటుంబంలో చికాకులు.షేర్ల విక్రయాలు నత్తనడకన సాగుతాయి.అదృష్ట రంగులు... తెలుపు, గులాబీ.
పరిహారాలు : ఆంజనేయ దండకం పఠించండి.
తుల : ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.కొత్త ఉద్యోగావకాశాలు. అప్రయత్న కార్యసిద్ధి.భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.సోదరులతో విభేదాలు తొలగుతాయి.పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు.వ్యాపారులతో విభేదాలు తొలగుతాయి.ఉద్యోగాల్లో ప్రమోషన్లు.పారిశ్రామికవర్గాల వారు ఉత్సాహంగా ముందుకు సాగుతారు.ఐటీ నిపుణులకు మంచి గుర్తింపు లభిస్తుంది..విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు.మహిళలకు నూతనోత్సాహం.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు... కాఫీ, తెలుపు.
పరిహారాలు : గణపతిని పూజించండి.
వృశ్చికం : దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు.ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.అప్రయత్న కార్యసిద్ధి.ఉద్యోగార్థులకు ఇంటర్వూ్యలు అందుతాయి.పాత మిత్రులను కలుసుకుంటారు.ఉద్యోగులకు పై స్థాయి వారి నుంచి ఉపయుక్త సమాచారం.కాంట్రాక్టర్లకు అంచనాలు నిజమయ్యే వేళ.వ్యాపారాలు అభివృద్ధి కనిపిస్తుంది.ఐటీ నిపుణులకు అరుదైన సన్మానాలు.విద్యార్థులకు ఆలోచనలు కలసివస్తాయి.మహిళలకు నూతనోత్సాహం. షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు... పసుపు, బంగారు.
పరిహారాలు : దుర్గా స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు : వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.ప్రతి విషయంలోనూ నిదానం అవసరం.ఆరోగ్య, కుటుంబ సమస్యలు.ఆదాయం కొంత తగ్గి అప్పులు చేస్తారు.సన్నిహితులు శత్రువులుగా మారతారు.రియల్ ఎస్టేట్లు, కాంట్రాక్టర్లకు కొన్ని చిక్కులు.వ్యాపారాలలో ఆటుపోట్లు.ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.పారిశ్రామికవేత్తలకు చిక్కులు.ఐటీ నిపుణులకు లేనిపోని చికాకులు..విద్యార్థులకు అవకాశాలు అంతగా ఉండవు.మహిళలు ఆరోగ్యపరమైన చికాకులు.అదృష్ట రంగులు... గోధుమ, కాఫీ.
పరిహారాలు : శివాష్టకం పఠించండి.
మకరం : కుటుంబ సభ్యులతో తగాదాలు.ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు.కొన్ని కార్యక్రమాలను వాయిదా వేస్తారు.పరిస్థితులు అనుకూలించవు.శారీరక రుగ్మతలు.ఆదాయానికి మించిన ఖర్చులు అధికం.కాంట్రాక్టర్లకు కొంతలో కొంత అనుకూలం.వ్యాపారాలలో స్వల్ప లాభాలు.ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి.పారిశ్రామికవర్గాల వారికి విదేశీ పర్యటనలు రద్దు.ఐటీ నిపుణులకు సమస్యలు పెరుగుతాయి..విద్యార్థులు కొంత ఆందోళన చెందుతారు.మహిళలకు కుటుంబంలో చికాకులు.షేర్ల విక్రయాలు నిరుత్సాహపరుస్తాయి.అదృష్ట రంగులు... నీలం, ఆకుపచ్చ.
పరిహారాలు : వేంకటేశ్వరస్వామిని పూజించాలి.
కుంభం : ఆప్తులతో సఖ్యత నెలకొంటుంది.వ్యూహాలు అమలులో విజయం.శుభ కార్యాలలో పాల్గొంటారు.పాత బాకీలు కొన్ని వసూలు.ఆలయాల సందర్శనం.రియల్ ఎస్టేట్ల వారికి నూతన ఒప్పందాలు.వ్యాపారాలను కొత్త పెట్టుబడులతో విస్తరిస్తారు.ఉద్యోగాల్లో పదోన్నతి అవకాశాలు.పారిశ్రామిక, వైద్య రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు.ఐటీ నిపుణులకు పురస్కారాలు, సన్మానాలు.విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాలు.మహిళలకు ఇంటాబయటా గౌరవం.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు... గోధుమ, పసుపు.
పరిహారాలు : దత్తాత్రేయుని పూజించాలి.
మీనం : కుటుంబ సమస్యలు వేధిస్తాయి.ఆలోచనలు స్థిరంగా ఉండవు.ఇంటాబయటా ఒడిదుడుకులు.ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.రాబడి నిరుత్సాహపరుస్తుంది.రియల్ ఎస్టేట్ల వారికి సమస్యల నుంచి విముక్తి.వ్యాపారాలలో లాభాలు కనిపించవు.ఉద్యోగులకు ఊహించని మార్పులు..పారిశ్రామికవర్గాలకు కొన్ని వ్యవహారాలు అనుకూలించవు.ఐటీ నిపుణులకు కొత్త వివాదాలు..విద్యార్థులు ఆలోచనలు కలిసిరావు.మహిళలకు కుటుంబసభ్యులతో వైరం.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు...... పసుపు, గులాబీ.
పరిహారాలు : సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి.
-
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
29 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 28-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
28 Nov 2019, 1:26 PM
-
నవంబర్ 27-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
27 Nov 2019, 11:58 AM
-
నవంబర్ 25-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
25 Nov 2019, 11:25 AM
-
నవంబర్ 23-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
23 Nov 2019, 12:55 PM
-
నవంబర్ 22-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
22 Nov 2019, 1:39 PM
-
నవంబర్ 21-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
21 Nov 2019, 1:53 PM
-
నవంబర్ 20-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
20 Nov 2019, 12:09 PM
-
నవంబర్ 19-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..
19 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 17-2019, ఆదివారం-రోజువారీ జాతక ఫలితాలు..
17 Nov 2019, 11:47 AM
-
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
29 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 28-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
28 Nov 2019, 1:26 PM
-
నవంబర్ 27-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
27 Nov 2019, 11:58 AM
-
నవంబర్ 25-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
25 Nov 2019, 11:25 AM
-
నవంబర్ 23-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
23 Nov 2019, 12:55 PM
-
నవంబర్ 22-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
22 Nov 2019, 1:39 PM
-
నవంబర్ 21-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
21 Nov 2019, 1:53 PM
-
నవంబర్ 20-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
20 Nov 2019, 12:09 PM
-
నవంబర్ 19-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..
19 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 17-2019, ఆదివారం-రోజువారీ జాతక ఫలితాలు..
17 Nov 2019, 11:47 AM
-
నవంబర్ 16-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
16 Nov 2019, 1:02 PM
-
నవంబర్ 15-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
15 Nov 2019, 11:56 AM
-
నవంబర్ 14-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
14 Nov 2019, 12:46 PM
-
నవంబర్ 13-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
13 Nov 2019, 11:01 AM
-
నవంబర్ 11-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
11 Nov 2019, 11:15 AM
-
నవంబర్ 09-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
09 Nov 2019, 9:45 AM
-
నవంబర్ 08-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
08 Nov 2019, 12:06 PM
-
నవంబర్ 07-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
07 Nov 2019, 12:29 PM
-
నవంబర్ 06-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
06 Nov 2019, 12:23 PM
-
నవంబర్ 05-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..
05 Nov 2019, 11:36 AM

నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.