
మేషం : కుటుంబంలో చికాకులు.రాబడి కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి.సన్నిహితులు శత్రువులుగా మారతారు.శారీరక రుగ్మతలు.పుణ్య క్షేత్రాల సందర్శనం.ఆలోచనలు నిలకడగా ఉండవు.రియల్ ఎస్టేట్ల వారికి సమస్యలు పెరుగుతాయి.ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి.వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు.ఐటీ నిపుణులకు నిరాశ.విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి.మహిళలకు కుటుంబంలో ఒత్తిడులు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు...ఆకుపచ్చ, గోధుమ.
పరిహారాలు : ఆదిత్య హృదయం పఠించండి.
వృషభం : ఉత్సాహంగా పనులు చేపడతారు.ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.పరిస్థితులు అనుకూలిస్తాయి.సంఘంలో గౌరవం పెరుగుతుంది.సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది.కాంట్రాక్టులు పొందుతారు.వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.ఉద్యోగులకు హోదాలు లభిస్తాయి.విద్యార్థులకు పరిస్థితులు అనుకూలిస్తాయి.మహిళలకు కుటుంబంలో గౌరవం.షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.అదృష్ట రంగులు...ఎరుపు, తెలుపు.
పరిహారాలు : విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
మిథునం : కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.పరిచయాలు పెరుగుతాయి.చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.ఆస్తి వివాదాలు తీరతాయి.భూములు, గృహం కొనుగోలు చేస్తారు.పాత బాకీలు వసూలు.రియల్ ఎస్టేట్ల వారి కృషి ఫలిస్తుంది, ఆస్తి వివాదాల పరిష్కారం.వ్యాపారాలలో పురోగతి.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.పారిశ్రామిక,కళా రంగాల వారికి సన్మానాలు.విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు.మహిళలకు ఆస్తిలాభ సూచనలు.షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.అదృష్ట రంగులు..గులాబీ, కాఫీ.
పరిహారాలు : గణేశాష్టకం పఠించండి.
కర్కాటకం : వ్యవహారాల్లో ఆటుపోట్లు.ఆకస్మిక ప్రయాణాలు.ఆదాయానికి మించిన ఖర్చులు.భార్యాభర్తల మధ్య విభేదాలు.ఉద్యోగ యత్నాలు మందకొడిగా సాగుతాయి.రియల్ ఎస్టేట్ల వారికి సమస్యలు తప్పవు.వ్యాపారాలలో మార్పులు చోటుచేసుకుంటాయి.ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా.ఐటీ నిపుణులకు విదేశీ పర్యటనలు వాయిదా.విద్యార్థులకు ఒత్తిడులు.మహిళలకు మానసిక ఆందోళన.షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.అదృష్ట రంగులు...బంగారు, తెలుపు.
పరిహారాలు : లక్ష్మీ స్తుతి మంచిది.
సింహం : ఆర్థిక ఇబ్బందులు.ప్రయాణాలు వాయిదా వేస్తారు.ఆప్తులతో వివాదాలు తప్పవు.ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు.పనుల్లో కొన్ని అవాంతరాలు.కాంట్రాక్టులు చేజారి నిరుత్సాహపడతారు.వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి.ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి.రాజకీయ, కళారంగాల వారికి మానసిక ఆందోళన.ఐటీ నిపుణులు కొంత నిరాశ చెందుతారు.విద్యార్థులకు గందరగోళంగా ఉంటుంది.మహిళలకు మానసిక ఆందోళన.అదృష్ట రంగులు...నీలం, పసుపు.
పరిహారాలు : సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
కన్య : వ్యవహారాలలో విజయం సాధిస్తారు.గృహం, వాహనాలు కొంటారు.ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది.సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.ఆలోచనలు కలసివస్తాయి.ఇంటాబయటా అనుకూలస్థితి.కాంట్రాక్టులు చేజారవచ్చు.వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది.ఉద్యోగులకు ఉన్నతస్థితి.విద్యార్థులకు కొత్త ఆశలు.మహిళలకు భూ లాభాలు.షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.అదృష్ట రంగులు….ఎరుపు, గోధుమ.
పరిహారాలు : గణేశ్ స్తోత్రాలు పఠించండి.
తుల :ఉద్యోగ యత్నాలు సఫలం.కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన.ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.దేవాలయాలు సందర్శిస్తారు.సన్నిహితులతో వివాదాలు తీరతాయి.రియల్ ఎస్టేట్ల వారికి మరింత అనుకూలత.కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు.ఉద్యోగులకు పై అధికారుల ప్రశంసలు.పారిశ్రామిక, కళారంగాల వారికి సన్మానాలు.అదృష్ట రంగులు...గులాబీ, లేత ఎరుపు.
పరిహారాలు : ఆంజనేయ దండకం పఠించండి.
వృశ్చికం : ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది.ఇంటాబయటా సమస్యలు వేధిస్తాయి.దూర ప్రయాణాలు.కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు.రియల్ ఎస్టేట్ల వారికి కోర్టు వివాదాలు.ఉద్యోగ బాధ్యతలు అధికమవుతాయి.వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా.ఐటీ నిపుణులకు మార్పులు అనివార్యం..విద్యార్థులు మరింత కష్టపడాలి.మహిళలకు కుటుంబంలో సమస్యలు ఎదురుకావచ్చు.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.అదృష్ట రంగులు...నీలం, ఆకుపచ్చ.
పరిహారాలు : వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు : ఆకస్మిక ప్రయాణాలు.కొత్త రుణ యత్నాలు.ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి.అనుకోని సమస్యలు.కష్టపడ్డా ఆశించిన ఫలితం దక్కదు.రియల్ ఎస్టేట్ల వారికి అంతగా కలిసిరాదు.వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.ఉద్యోగులకు మార్పులు తథ్యం.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. అంచనాలు తారుమారు.ఐటీ నిపుణులకు సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి.విద్యార్థులకు ఫలితాలు నిరాశ పరుస్తాయి.మహిళలకు మానసిక అశాంతి.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు...ఆకుపచ్చ, కాఫీ.
పరిహారాలు : హనుమాన్ ఛాలీసా పఠించండి.
మకరం : ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి.ఇంటిలో విందువినోదాలు.ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి.సంఘంలోగౌరవమర్యాదలు పొందుతారు.వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు.రియల్ ఎస్టేట్లు, కాంట్రాక్టర్లకు చిక్కులు తొలగుతాయి.వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది.ఉద్యోగులకు ఉన్నతహోదాలు.పారిశ్రామిక,రాజకీయవేత్తలకు అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి.ఐటీ నిపుణులకు సంతోషకరమైన సమాచారం.విద్యార్థులకు మంచి ఫలితాలు దక్కుతాయి.మహిళలకు సోదరులతో సఖ్యత.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు...నీలం, పసుపు.
పరిహారాలు : శ్రీ కృష్ణ స్తోత్రాలు పఠించండి.
కుంభం : ప్రయత్నాలు మందగిస్తాయి.ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి.బంధువులతో తగాదాలు ఏర్పడతాయి.ఎంత కష్టించినా ఫలితం కనిపించదు.దూరప్రయాణాలు ఉంటాయి.వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.రియల్ ఎస్టేట్ల వారికి మరిన్ని వివాదాలు.వ్యాపారులకు లాభనష్టాలు సమానస్థాయిలో ఉంటాయి.ఉద్యోగాల్లో అంచనాలు తప్పుతాయి.విద్యార్థులకు గందరగోళంగా ఉంటుంది.మహిళలకు సోదరులతో విభేదాలు.షేర్ల విక్రయాలు మందకొడిగా ఉంటాయి.అదృష్ట రంగులు...గులాబీ, కాఫీ.
పరిహారాలు : విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
మీనం : కొత్త వ్యక్తుల పరిచయం.శుభవార్తలు వింటారు.ప్రముఖులతో పరిచయాలు.ఆలోచనలు కలిసివస్తాయి.పరిస్థితులు అనుకూలిస్తాయి.రాబడి సంతృప్తికరంగా ఉంటుంది.కాంట్రాక్టులు దక్కించుకుంటారు.వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు.రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు.ఐటీ నిపుణులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు.విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు.మహిళలకు మానసిక ప్రశాంతత.అదృష్ట రంగులు...నలుపు, తెలుపు.
పరిహారాలు : నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
-
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
29 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 28-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
28 Nov 2019, 1:26 PM
-
నవంబర్ 27-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
27 Nov 2019, 11:58 AM
-
నవంబర్ 25-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
25 Nov 2019, 11:25 AM
-
నవంబర్ 23-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
23 Nov 2019, 12:55 PM
-
నవంబర్ 22-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
22 Nov 2019, 1:39 PM
-
నవంబర్ 21-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
21 Nov 2019, 1:53 PM
-
నవంబర్ 20-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
20 Nov 2019, 12:09 PM
-
నవంబర్ 19-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..
19 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 17-2019, ఆదివారం-రోజువారీ జాతక ఫలితాలు..
17 Nov 2019, 11:47 AM
-
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
29 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 28-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
28 Nov 2019, 1:26 PM
-
నవంబర్ 27-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
27 Nov 2019, 11:58 AM
-
నవంబర్ 25-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
25 Nov 2019, 11:25 AM
-
నవంబర్ 23-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
23 Nov 2019, 12:55 PM
-
నవంబర్ 22-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
22 Nov 2019, 1:39 PM
-
నవంబర్ 21-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
21 Nov 2019, 1:53 PM
-
నవంబర్ 20-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
20 Nov 2019, 12:09 PM
-
నవంబర్ 19-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..
19 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 17-2019, ఆదివారం-రోజువారీ జాతక ఫలితాలు..
17 Nov 2019, 11:47 AM
-
నవంబర్ 16-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
16 Nov 2019, 1:02 PM
-
నవంబర్ 15-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
15 Nov 2019, 11:56 AM
-
నవంబర్ 14-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
14 Nov 2019, 12:46 PM
-
నవంబర్ 13-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
13 Nov 2019, 11:01 AM
-
నవంబర్ 12-2019, మంగళవారం -రోజువారీ జాతక ఫలితాలు..
12 Nov 2019, 11:37 AM
-
నవంబర్ 11-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
11 Nov 2019, 11:15 AM
-
నవంబర్ 09-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
09 Nov 2019, 9:45 AM
-
నవంబర్ 07-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
07 Nov 2019, 12:29 PM
-
నవంబర్ 06-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
06 Nov 2019, 12:23 PM
-
నవంబర్ 05-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..
05 Nov 2019, 11:36 AM

నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.