
మేషం : ఆకస్మిక ధనలబ్ధి.ప్రయత్నాలు అనుకూలిస్తాయి.ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయం.ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు.రియల్టర్లు, కాంట్రాక్టర్లకు సమస్యలు తీరతాయి.వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.ఉద్యోగులకు ఉన్నతస్థాయి నుంచి ఆహ్వానాలు.పారిశ్రామిక, కళారంగాల వారికి సన్మానాలు.ఐటీ నిపుణులకు వివాదాలు పరిష్కారం.విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.మహిళలకు మనశ్శాంతి లభిస్తుంది.షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.అదృష్ట రంగులు...కాఫీ, బంగారు.
పరిహారాలు : విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
వృషభం : ప్రముఖులతో పరిచయాలు.ఆలోచనలు అమలు చేస్తారు.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.పాతబాకీలు వసూలవుతాయి.భూములు, భవనాలు కొంటారు.రియల్ ఎస్టేట్ల వారికి మరింత ఉత్సాహం.వ్యాపారాలకు అధిక లాభాలు.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.రాజకీయ, కళారంగాల వారికి ఉన్నతమైన ఆహ్వానాలు.ఐటీ నిపుణులకు రివార్డులు.విద్యార్థులకు విద్యావకాశాలు.మహిళలకు ఆస్తిలాభం.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు...తెలుపు, గులాబీ.
పరిహారాలు : ఆదిత్య హృదయం పఠించండి.
మిథునం : కుటుంబ సభ్యులతో వివాదాలు.అనుకోని ప్రయాణాలు సంభవం.ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఔషధసేవనం.ఆస్తి వివాదాలు తప్పవు.రాబడి మరింత తగ్గుతుంది.రియల్టర్లు, కాంట్రాక్టర్లకు చిక్కులు తొలగుతాయి.వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఉద్యోగులకు వి«ధుల్లో ఆవాంతరాలు.ఆలయాలు సందర్శిస్తారు.పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు అరుదైన అవకాశాలు.విద్యార్థులు ఫలితాలపై సంతృప్తి చెందుతారు.మహిళలకు కుటుంబంలో గౌరవం.షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.అదృష్ట రంగులు...పసుపు, ఎరుపు.
పరిహారాలు : గణేశాష్టకం పఠించండి.
కర్కాటకం : వ్యయప్రయాసలు. మానసిక అశాంతి.ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.కుటుంబ సభ్యులతో విరోధాలు.ఆదాయం నిరుత్సాహపరుస్తుంది.దూరపు బంధువుల కలయిక.కాంట్రాక్టర్ల ప్రయత్నాలలో అవాంతరాలు.వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి.ఉద్యోగులకు స్థానచలన సూచనలు.పారిశ్రామిక, కళారంగాల వారికి ఒత్తిడులు.ఐటీ నిపుణులకు అవకాశాలు కొన్ని చేజారతాయి.మహిళలకు సోదరీలతో కలహాలు.షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.అదృష్ట రంగులు... గోధుమ, కాఫీ.
పరిహారాలు : కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
సింహం : బంధువులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు.నూతన ఉద్యోగావకాశాలు.వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి.వాహన, కుటుంబ సౌఖ్యం.అదనపు ఆదాయం చేకూరుతుంది.కాంట్రాక్టర్ల యత్నాలు ఫలిస్తాయి.వ్యాపారాలు సజావుగా సాగుతాయి.ఉద్యోగులకు ఉన్నత హోదాలు.విద్యార్థులకు అనుకూల ఫలితాలు.మహిళలకు విశేష గౌరవం దక్కుతుంది.షేర్లవిక్రయాలు లాభసాటిగా ఉంటాయి.అదృష్ట రంగులు...ఎరుపు, కాఫీ.
పరిహారాలు : గణేశ్‌కు అభిషేకం చేయండి.
కన్య : దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.సంఘంలో విశేష గౌరవం పొందుతారు.స్థలాలు, గృహం కొనుగోలు చేస్తారు.ప్రత్యర్థుల పై పట్టు సాధిస్తారు.వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు.ఐటీ నిపుణులు ఉన్నతస్థాయికి చేరుకుంటారు.విద్యార్థులకు అంచనాలు నిజమయ్యే సమయం.మహిళలకు ఆస్తి లాభం.షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.అదృష్ట రంగులు...గోధుమ, ఆకుపచ్చ.
పరిహారాలు : గణేశాష్టకం పఠించండి.
తుల : ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు.ప్రయాణాలు వాయిదా.ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి.కుటుంబ సభ్యుల వైఖరి చికాకు పరుస్తుంది.ఆలయాలు సందర్శిస్తారు.రియల్ ఎస్టేట్ల వారి యత్నాలు ముందుకు సాగవు.వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి.ఉద్యోగులకు స్థాన చలనం.పారిశ్రామిక, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా.విద్యార్థులకు నిరుత్సాహం.మహిళలకు తండ్రి తరఫు వారితో వివాదాలు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు... నీలం, లేత గులాబీ.
పరిహారాలు : శ్రీ రామరక్షా స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం : దూర ప్రయాణాలు ఉంటాయి.బంధువులతో విరోధాలు.శారీరక రుగ్మతలు.ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి.కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు.ఆలోచనలు స్థిరంగా ఉండవు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.రియల్ ఎస్టేట్ల వారికి కొన్ని ఇబ్బందులు తప్పవు.వ్యాపారులకు నిరాశ తప్పదు.ఉద్యోగులకు అనుకోని బదిలీలు.విద్యార్థులు అనుకున్న అవకాశాలు జారవిడుచుకుంటారు.మహిళలకు అంచనాలలో పొరపాట్లు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు...నీలం, ఎరుపు.
పరిహారాలు : నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు : బంధువుల నుంచి కీలక సమాచారం.భార్యాభర్తల మధ్య అపార్ధాలు తొలగుతాయి.పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.శత్రువులు మిత్రులుగా మారి సహకరిస్తారు.సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.రియల్ ఎస్టేట్ల వారికి ఆస్తి వివాదాల పరిష్కారం.వ్యాపారులకు ఆశించిన లాభాలు.ఉద్యోగులకు పదోన్నతులు.రాజకీయ, కళారంగాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది.విద్యార్థులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు.మహిళలకు ఆనందదాయకంగా గడుస్తుంది.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు...తెలుపు,పసుపు.
పరిహారాలు : గణపతికి అభిషేకం చేయండి.
మకరం : ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు.ఆస్తి వివాదాలు నెలకొంటాయి.బంధువుల నుంచి కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఆధ్యాత్మిక చింతన.అవసరాలకు తగినంత డబ్బు అందుతుంది.నిర్ణయాలలో ఆచితూచి అడుగువేయండి.శారీరక రుగ్మతలు.రియల్ ఎస్టేట్ల వారికి ఆస్తి వివాదాలు.వ్యాపారులకు లాభనష్టాలు సమానస్థాయిలో ఉంటాయి.ఉద్యోగులకు స్థానమార్పులు.పారిశ్రామిక, కళారంగాల వారికి మానసిక అశాంతి.ఐటీ నిపుణులకు విదేశీ పర్యటనలు వాయిదా.విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు.మహిళలకు మానసిక ఆందోళన.షేర్ల విక్రయాలు స్వల్పంగా లాభిస్తాయి.అదృష్ట రంగులు...నీలం, ఆకుపచ్చ.
పరిహారాలు : హనుమాన్ ఛాలీసా పఠించండి.
కుంభం : పలుకుబడి మరింత పెరుగుతుంది.చిన్ననాటి మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు.భూములు, వాహనాలు కొంటారు.చిరకాల కోరిక నెరవేరుతుంది.జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభ సూచనలు.ప్రయత్నాలు అనుకూలిస్తాయి.రాబడి సంతృప్తికరంగా ఉంటుంది.ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.వ్యాపారాలలో ముందడుగు.పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు.ఐటీ నిపుణులకు ముఖ్య సమాచారం రాగలదు.విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు.మహిళలకు కుటుంబంలో గౌరవం.షేర్ల విక్రయాలలో లాభాలు.అదృష్ట రంగులు...కాఫీ, ఎరుపు.
పరిహారాలు : దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
మీనం : ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది.అనుకోని ప్రయాణాలు.బంధువులతో విభేదాలు నెలకొంటాయి.పనుల్లో తొందరపాటు.మిత్రుల నుంచి కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.రియల్ ఎస్టేట్లు, కాంట్రాక్టర్లకు కొన్ని చిక్కులు ఎదురుకావచ్చు.కొత్త వ్యాపారయత్నాలు అనుకూలించవు.ఉద్యోగులకు విధి నిర్వహణలో ఒత్తిడులు.రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా.ఐటీ నిపుణులకు విదేశీ పర్యటనలు వాయిదా.విద్యార్థులకు ఒత్తిడులు.మహిళలకు సోదరులతో ఆస్తి వివాదాలు.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.అదృష్ట రంగులు...ఆకుపచ్చ, గోధుమ.
పరిహారాలు : హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
-
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
29 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 28-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
28 Nov 2019, 1:26 PM
-
నవంబర్ 27-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
27 Nov 2019, 11:58 AM
-
నవంబర్ 25-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
25 Nov 2019, 11:25 AM
-
నవంబర్ 23-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
23 Nov 2019, 12:55 PM
-
నవంబర్ 22-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
22 Nov 2019, 1:39 PM
-
నవంబర్ 21-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
21 Nov 2019, 1:53 PM
-
నవంబర్ 20-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
20 Nov 2019, 12:09 PM
-
నవంబర్ 19-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..
19 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 17-2019, ఆదివారం-రోజువారీ జాతక ఫలితాలు..
17 Nov 2019, 11:47 AM
-
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
29 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 28-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
28 Nov 2019, 1:26 PM
-
నవంబర్ 27-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
27 Nov 2019, 11:58 AM
-
నవంబర్ 25-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
25 Nov 2019, 11:25 AM
-
నవంబర్ 23-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
23 Nov 2019, 12:55 PM
-
నవంబర్ 22-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
22 Nov 2019, 1:39 PM
-
నవంబర్ 21-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
21 Nov 2019, 1:53 PM
-
నవంబర్ 20-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
20 Nov 2019, 12:09 PM
-
నవంబర్ 19-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..
19 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 17-2019, ఆదివారం-రోజువారీ జాతక ఫలితాలు..
17 Nov 2019, 11:47 AM
-
నవంబర్ 16-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
16 Nov 2019, 1:02 PM
-
నవంబర్ 15-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
15 Nov 2019, 11:56 AM
-
నవంబర్ 14-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
14 Nov 2019, 12:46 PM
-
నవంబర్ 13-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
13 Nov 2019, 11:01 AM
-
నవంబర్ 12-2019, మంగళవారం -రోజువారీ జాతక ఫలితాలు..
12 Nov 2019, 11:37 AM
-
నవంబర్ 11-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
11 Nov 2019, 11:15 AM
-
నవంబర్ 09-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
09 Nov 2019, 9:45 AM
-
నవంబర్ 08-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
08 Nov 2019, 12:06 PM
-
నవంబర్ 06-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
06 Nov 2019, 12:23 PM
-
నవంబర్ 05-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..
05 Nov 2019, 11:36 AM

నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.