
మేషరాశి: అనుకూలం, సంతానానికి ఆరోగ్యం, పనులు నెమ్మదిగా పూర్తి, ఆర్థికంగా పర్వాలేదు, ప్రయాణాలు. దైవదర్శనం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ ప్రదక్షణలు చేయండి.
వృషభరాశి: ఆకస్మిక ధనలాభం, మిత్రుల కలయిక, వ్యసనాలతో ఖర్చు, ఆరోగ్యం, ఆర్థికంగా బాగుంటుంది. ప్రయాణ సూచన.
పరిహారాలు: ఈశ్వరాభిషేకం, దేవాలయ ప్రదక్షణలు చేయండి.
మిథునరాశి: వ్యవహారాలు కలసివస్తాయి, జయం, సుఖం, ఉత్సాహం, బంధువుల రాక, కుటుంబ సఖ్యత.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం చేయండి.
కర్కాటకరాశి: మిశ్రమ ఫలితాలు, వస్తునష్టం, వ్యవహార జయం, పనులు పూర్తి. ఆరోగ్యం. కుటుంబ సఖ్యత.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.
సింహరాశి: అనుకూలం, ప్రయాణాలు, విందులు, కుటుంబ సంతోషం, సోదరుల సహకారం, వస్త్రలాభం, వ్యాపార లాభం.
పరిహారాలు: ఇష్టదేవతారాధన చేసుకోండి సరిపోతుంది.
కన్యారాశి: మిశ్రమ ఫలితం, ఆదాయనష్టం, బాకీలు వసూలు, ఖర్చులు అధికం, ఆరోగ్యం, పనులు వాయిదా.
పరిహారాలు: శివునికి మల్లేపూలతో అష్టోతరపూజ చేయండి మంచి ఫలితాలు వస్తాయి.
తులారాశి: అనుకూలమైన రోజు, వ్యాపార లాభం, వస్తులాభం, విందులు, ప్రయాణాలు, శుభకార్యాలకు హాజరు.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం చేయండి.
వృశ్చికరాశి: ఇంట్లో శుభకార్య సూచన,విందులు, అధిక శ్రమ, పనులు జాప్యం, ఆరోగ్యం, కుటుంబ సఖ్యత.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి మంచి ఫలితాలు వస్తాయి.
ధనస్సురాశి: అనుకూలం, వ్యాపార లాభం, వస్త్రలాభం, బంధువుల సహకారం, కుటుంబ సఖ్యత, ఆరోగ్యం, ఆర్థికంగా పర్వాలేదు.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, ఇంట్లో దేవుని వద్ద దీపారాధన సరిపోతుంది.
మకరరాశి: ఇష్టకార్యాలు పూర్తి, పనులు లాభం, సేవలకుల వల్ల లాభం, స్నేహితులతో చిన్నచిన్న ఇబ్బందులు.
పరిహారాలు: శివునికి మల్లెపూలతో అర్చన చేస్తే దోషాలు పోతాయి.
కుంభరాశి: శుభమూలక ఖర్చులు, కుటుంబ సంతోషం, ఆనందం, ప్రయాణ సూచన, ఆరోగ్యం, పెద్దల పరిచయాలు.
పరిహారాలు: దేవాలయ సందర్శన, ప్రదక్షణలు చేయండి.
మీనరాశి: ఆకస్మిక ప్రమాద సూచన, ఆకస్మిక ధనలాభం, వాహన లాభం, ఆరోగ్యం, ప్రయాణ సూచన, కుటంబ సంతోషం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, నవగ్రహాల దగ్గర ఎర్రవత్తులతో దీపారాధన చేసి బయటకు వెళ్లండి.
-
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
29 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 28-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
28 Nov 2019, 1:26 PM
-
నవంబర్ 27-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
27 Nov 2019, 11:58 AM
-
నవంబర్ 25-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
25 Nov 2019, 11:25 AM
-
నవంబర్ 23-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
23 Nov 2019, 12:55 PM
-
నవంబర్ 22-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
22 Nov 2019, 1:39 PM
-
నవంబర్ 21-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
21 Nov 2019, 1:53 PM
-
నవంబర్ 20-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
20 Nov 2019, 12:09 PM
-
నవంబర్ 19-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..
19 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 17-2019, ఆదివారం-రోజువారీ జాతక ఫలితాలు..
17 Nov 2019, 11:47 AM
-
నవంబర్ 16-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
16 Nov 2019, 1:02 PM
-
నవంబర్ 15-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
15 Nov 2019, 11:56 AM
-
నవంబర్ 14-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
14 Nov 2019, 12:46 PM
-
నవంబర్ 13-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
13 Nov 2019, 11:01 AM
-
నవంబర్ 12-2019, మంగళవారం -రోజువారీ జాతక ఫలితాలు..
12 Nov 2019, 11:37 AM
-
నవంబర్ 11-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
11 Nov 2019, 11:15 AM
-
నవంబర్ 09-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
09 Nov 2019, 9:45 AM
-
నవంబర్ 08-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
08 Nov 2019, 12:06 PM
-
నవంబర్ 07-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
07 Nov 2019, 12:29 PM
-
నవంబర్ 06-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
06 Nov 2019, 12:23 PM
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.