
మేషం: మిశ్రమ ఫలితాలు, స్త్రీమాలంగా ధనలాభం, అనవసర ఆలోచనలు చేస్తారు. అవమానాలు, పనుల్లో జాప్యం.
పరిహారాలు: రావిచెట్టు చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి హల్వా నైవేద్యంగా సమర్పించండి. లేదా నవగ్రహాలకు 21 ప్రదక్షిణలు చేయండి.
వృషభం: ప్రతికూలం. అనవసర సమస్యలు, వస్తునష్టం,ధననష్టం. విందులు.
పరిహారాలు: ఆంజనేయస్వామికి ఎర్రజిలేబి నైవేద్యంగా సమర్పించండి.
మిథునం: అనుకూల ఫలితాలు, కార్యజయం, ధనలాభం, శత్రువులపై జయం. పనులు పూర్తవుతాయి.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, పేదలకు ఏదైనా సహాయం చేయండి.
కర్కాటకరాశి: సగం మంచి, సగం చెడు. చేసే పనిలో లాభం, సంతానంతో ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలు. పనులు వాయిదా.
పరిహారాలు: ఎర్రకుక్కలకు రొట్టెలను ఆహారంగా వేయండి. దేవాలయ ప్రదక్షిణలు చేయండి.
సింహరాశి: మిశ్రమం. బంధువులతో వైరం, స్త్రీల వల్ల కార్యలాభం, విందులు, వ్యాపారనష్టం.
పరిహారాలు: కపిలగోవులకు పచ్చటి ఆహారాన్ని సమర్పించండి. సూర్యారాధన చేయండి.
కన్యారాశి: అనుకూలం. ముఖ్యమైన సమాచారం అందుతుంది. పనులు పూర్తి. విందులు.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షిణ/సూర్రగ్రహం వద్ద ఎర్రనివత్తులతో దీపారాధన చేయండి.
తులారాశి: ప్రతికూలం. చికాకులు, వాహనాలతో జాగ్రత్త, అధికశ్రమ, అగౌరవం.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షిణ, తొమ్మిది రంగుల దారంతో వత్తులు చేసి దీపారాధన చేయండి.
వృశ్చికరాశి: అనుకూల వాతావరణం. అందరితో సౌఖ్యం, ఇంట్లో సంతోషం, విందులు, పనులు పూర్తి.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, గోసేవ చేయండి.
ధనస్సురాశి: మిశ్రమ ఫలితాలు, కలహం, విందులు, స్త్రీమూలకంగా లాభం, పనులు పూర్తి. వ్యయం.
పరిహారాలు: కనీసం ఇద్దరికైనా అన్నదానం లేదా వస్త్రదానం చేయండి.
మకరరాశి: మిశ్రమం. అపకీర్తి, ఆర్థికంగా ఇతరులకు సహకరిస్తారు. ఖర్చు, విందులు
పరిహారాలు: విందులు, స్త్రీమూలకంగా లాభం, పనులు పూర్తి. వ్యయం.
కుంభరాశి: మిశ్రమ ఫలితాలు, ధననష్టం, అనవసర వివాదాలు, పనులుపూర్తి.
పరిహారాలు: నవగ్రహ ప్రదక్షిణలు, తొమ్మిదిరంగుల దారంతో వత్తి చేసి దీపారాధన చేయండి.
మీనరాశి: మిశ్రమం. ధనం సమయానికి లభిస్తుంది, విరోధాలు, అనవసర మాటలు. విందులు.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, పేదలకు అన్నదానం చేయండి.
-
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
29 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 28-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
28 Nov 2019, 1:26 PM
-
నవంబర్ 27-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
27 Nov 2019, 11:58 AM
-
నవంబర్ 25-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
25 Nov 2019, 11:25 AM
-
నవంబర్ 23-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
23 Nov 2019, 12:55 PM
-
నవంబర్ 22-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
22 Nov 2019, 1:39 PM
-
నవంబర్ 21-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
21 Nov 2019, 1:53 PM
-
నవంబర్ 20-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
20 Nov 2019, 12:09 PM
-
నవంబర్ 19-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..
19 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 17-2019, ఆదివారం-రోజువారీ జాతక ఫలితాలు..
17 Nov 2019, 11:47 AM
-
నవంబర్ 16-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
16 Nov 2019, 1:02 PM
-
నవంబర్ 15-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
15 Nov 2019, 11:56 AM
-
నవంబర్ 14-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
14 Nov 2019, 12:46 PM
-
నవంబర్ 13-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
13 Nov 2019, 11:01 AM
-
నవంబర్ 12-2019, మంగళవారం -రోజువారీ జాతక ఫలితాలు..
12 Nov 2019, 11:37 AM
-
నవంబర్ 11-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
11 Nov 2019, 11:15 AM
-
నవంబర్ 09-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
09 Nov 2019, 9:45 AM
-
నవంబర్ 08-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
08 Nov 2019, 12:06 PM
-
నవంబర్ 07-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
07 Nov 2019, 12:29 PM
-
నవంబర్ 06-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
06 Nov 2019, 12:23 PM
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.