(Local) Mon, 26 Aug, 2019

జూలై 07,2019, ఆదివారం-రోజువారీ జాతక ఫలితాలు

July 07, 2019,   12:25 AM IST
Share on:

మేషరాశి: సానుకూలమైనరోజు, ఆదాయం, వస్తులాభం, వాహనం వల్ల ఇబ్బందులు. చేపట్టిన పనులు పూర్తి. 
పరిహారాలు: మంచి ఫలితం కోసం ఇష్టదేవతారాధన చేసుకోండి.

వృషభరాశి: ప్రతికూలమైన రోజు, ఆర్థిక ఒడిదుడుకులు, దేవతాకార్యాలలో పాల్గొంటారు. 
పరిహారాలు: నారాయణ సేవ చేయండి మంచి ఫలితం ఉంటుంది.

మిధునరాశి: సోదరసోదరీలు మీ ఇంటికి రాక, పెద్దలతో వైరం, అనవసరమైన ఖర్చు, స్థానచలనం. మంచి ఫలితాల కోసం వివాదాలకు దూరంగా ఉండి 
పరిహారాలు: శివాభిషేకం లేదా శివాలయ సందర్శన చేయండి.

కర్కాటకరాశి: శుభమూలక ధనలాభం, మిత్రులవల్ల లాభం, సుఖం, మనస్సు మాత్రం బాగుండదు. 
పరిహారాలు: విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.

సింహరాశి: సంతానంతో ఇబ్బందులు, కొత్త పనులు ప్రారంభించవద్దు, కొత్త వ్యక్తులతో, పెద్దవారితో పరిచయం. 
పరిహారాలు: సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి మంచి జరుగుతుంది.

కన్యారాశి: ప్రతికూలమైన గ్రహసంచారం. వివాదాలకు, మాటపట్టింపులకు దూరంగా ఉండండి. అనవసర తిరుగుడు, ఖర్చు. నూతన పరిచయాలు. 
పరిహారాలు: మంచి ఫలితం కోసం ఈశ్వర ఆరాధన, పేదలకు సహాయం చేయండి.

తులారాశి: ప్రయాణ ఇబ్బందులు, విందు భోజనం, అనవసర ఖర్చులు, రక్తసంబంధీకులతో వివాదాలకు ఆస్కారం. 
పరిహారాలు: నరసింహస్వామి ఆరాధన లేదా ఆంజనేయస్వామి సింధూరం ధరించండి మంచి జరుగుతుంది.

వృశ్చికరాశి: అహ్లాదకర వాతారణం, బాకీలు వసూలు, పనులు జరిగిపోతాయి. పెద్ద ఇబ్బందులు ఉండవు. 
పరిహారాలు: ఇష్టదేవతారాధన చేసుకోండి సరిపోతుంది.

ధనస్సురాశి: నూతన వ్యవహార చర్చలు, అధిక శ్రమ, ఖర్చు, చిన్నచిన్న నష్టాలు, వివాదాలకు ఆస్కారం. 
పరిహారాలు: ప్రశాంతత కోసం విష్ణు/వేంకటేశ్వర ఆరాధన లేదా దేవాలయ సందర్శన చేయండి.

మకరరాశి: కళత్ర లాభం, స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు, అనుకోని సంఘటనలతో ధనలాభం రావచ్చు. 
పరిహారాలు: మంచి ఫలితాల కోసం అమ్మవారి ఆరాధన చేయండి.

మీనరాశి: మంచి రోజు, చేపట్టిన పనులు పూర్తి, కొత్త పనులు ప్రారంభానికి అవకాశం, బంధువులు, మిత్రుల కలయిక/రాక. 
పరిహారాలు: మంచి ఫలితాల కోసం సూర్యోదయాన్నే తులసీ చెట్టువద్ద దీపం పెట్టి సూర్యనమస్కారం చేసుకోండి మంచి జరుగుతుంది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.