
మేషం : చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు.ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.ఆకస్మిక ప్రయాణాలు సంభవం.బంధువులతో విరోధాలు.రియల్ ఎస్టేట్ల వారు కష్టానికి ఫలితం పొందలేరు.వ్యాపారాలలో నిరాశ.ఉద్యోగులకు అదనపు పనిభారం తప్పదు.విద్యార్థులు అంచనాలు తప్పి నిరాశ చెందుతారు.మహిళలకు మానసిక అశాంతి.షేర్ల విక్రయాలు లాభిస్తాయి..అదృష్ట రంగులు....గోధుమ, లేత ఎరుపు.
పరిహారాలు : ఆదిత్య హృదయం పఠించండి.
వృషభం : ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది.నూతన ఉద్యోగ ప్రాప్తి.ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.ఐటీ నిపుణులు తమ నైపుణ్యతను చూపుతారు.విద్యార్థులకు ఆశించిన ఫలితాలు కనిపిస్తాయి.మహిళలకు ఆస్తిలాభం.షేర్ల విక్రయాలలో లాభాలు రాగలవు.అదృష్ట రంగులు....తెలుపు, కాఫీ.
పరిహారాలు : శ్రీ రామరక్షా స్తోత్రాలు పఠించండి.
మిథునం : కొన్ని పనులు ముందుకు సాగవు.దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.ఆదాయం కొంత నిరాశ కలిగిస్తుంది.రియల్ ఎస్టేట్లు, కాంట్రాక్టర్లకు చిక్కులు.వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.మహిళలకు కుటుంబసభ్యులతో వైరం.షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.అదృష్ట రంగులు....కాఫీ, గోధుమ.
పరిహారాలు : ఆంజనేయస్వామిని పూజించండి.
కర్కాటకం :పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఆర్థిక వ్యవహారాలలో పురోగతి.మిత్రులతో మంచీచెడ్డా విచారిస్తారు.ఆశ్చర్యకరమైన సంఘటనలు.ఆలయాలు సందర్శిస్తారు.ఉద్యోగ లాభం.ఆలోచనలు కార్య రూపం దాలుస్తాయి.వాహనాలు, స్థలాలు కొంటారు.ఐటీ నిపుణులకు సంతోషకరమైన సమాచారం.విద్యార్థులు కొత్త విద్యావకాశాలు దక్కించుకుంటారు.మహిళలకు ఆస్తి లాభ సూచనలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....లేత పసుపు, కాఫీ.
పరిహారాలు : నృసింహ స్తోత్రాలు పఠించండి.
సింహం :కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు.కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.పరిస్థితులు అనుకూలించి ముందడుగు వేస్తారు.కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు.సేవాకార్యక్రమాలు చేపడతారు.రియల్ ఎస్టేట్ల వారికి మరింత అనుకూలస్థితి.వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి.ఉద్యోగులకు నూతనోత్సాహం.రాజకీయ, పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి.మహిళలకు విశేష గౌరవం.షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి..అదృష్ట రంగులు....గులాబీ, బంగారు.
పరిహారాలు : అష్టలక్ష్మీ స్తోత్రాలు పఠించండి.
కన్య : ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు.ప్రయాణాలు ముందుకు సాగవు.శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి.మిత్రులు కూడా శత్రువులుగా మారతారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.ఉద్యోగులకు మరింత పని భారం పెరుగుతుంది. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.ఐటీ నిపుణులకు సమస్యలు తప్పవు.విద్యార్థులు అవకాశాలు కొంత నిరాశ కలిగిస్తాయి.మహిళలకు కుటుంబ సమస్యలు.అదృష్ట రంగులు....ఆకుపచ్చ, గోధుమ.
పరిహారాలు : అన్నపూర్ణాష్టకం పఠించండి.
తుల :బంధువులు, ఆత్మీయులతో విరోధాలు.పరిస్థితులు అంతగా అనుకూలించవు.శ్రమానంతరం కొన్ని పనులు పూర్తి.ఆకస్మిక ప్రయాణాలు.రాబడి నిరుత్సాహపరుస్తుంది.రియల్ ఎస్టేట్ల వారికి కోర్టు కేసులు.ఉద్యోగస్తులకు విధుల్లో చికాకులు పెరుగుతాయి.ఐటీ నిపుణులు ఆచితూచి వ్యవహరించాలి.విద్యార్థులు నిరుత్సాహం చెందుతారు.మహిళలు ఆరోగ్యసమస్యలతో సతమతమవుతారు.షేర్ల విక్రయాలు నత్తనడకన సాగుతాయి.అదృష్ట రంగులు.... నీలం, గులాబీ.
పరిహారాలు : గణేశాష్టకం పఠించండి.
వృశ్చికం : ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు.అరుదైన ఆహ్వనాలు అందుకుటారు.ఇంటి నిర్మాణ యత్నాలు ఫలిస్తాయి.రియల్ఎస్టేట్ల వారికి శుభవర్తమానాలు.వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి.ఉద్యోగులకు ఉత్సాహంగా ఉంటుంది.పారిశ్రామికవేత్తల చిరకాల స్వప్నం నెరవేరుతుంది.ఐటీ నిపుణులకు అరుదైన అవకాశాలు.విద్యార్థులు కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు.మహిళలకు ఆస్తిలాభాలు.అదృష్ట రంగులు.... గోధుమ, పసుపు.
పరిహారాలు : నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు : చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి.శుభకార్యాలకు అధికంగా డబ్బు వెచ్చిస్తారు..ఆదాయం పెరుగుతుంది.సోదరీలు, సోదరుల నుంచి ధన లాభం.వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.ఉద్యోగులకు పదోన్నతులు.రాజకీయ వేత్తలకు శుభవార్తలు.మహిళలకు గౌరవప్రతిష్ఠలు లభిస్తాయి.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు.... తెలుపు, గులాబీ.
పరిహారాలు : హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
మకరం : ఆర్థిక ఇబ్బందులు నెలకొంటాయి.ప్రయాణాలలో ఆటంకాలు.ముఖ్యమైన పనులు నత్తనడకన సాగుతాయి.ఆస్తి విషయంలో వివాదాలు నెలకొంటాయి.ప్రత్యర్థులతో సమస్యలు ఎదురవుతాయి.కాంట్రాక్టర్లకు లేనిపోని చిక్కులు.వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి.ఐటీ నిపుణులకు అవకాశాలు కొన్ని చేజారతాయి.విద్యార్థులకు సాంకేతికపరమైన విద్యలలో ఆటంకాలు.మహిళలకు ఆరోగ్యపరమైన చికాకులు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు.... ఆకుపచ్చ,కాఫీ.
పరిహారాలు : రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.
కుంభం : ఆకస్మిక ప్రయాణాలు.ఆర్థిక వ్యవహారాలో చికాకులు పెరుగుతాయి.శ్రమ పడ్డా ఫలితం కనిపించదు.ఆలయాల సందర్శనం.రియల్ ఎస్టేట్ల వారికి వ్యవహారాలు మందగిస్తాయి.ఉద్యోగాల్లో ఒత్తిడులు పెరుగుతాయి.పారిశ్రామిక, వైద్య రంగాల వారికి ఒత్తిడులు పెరుగుతాయి.విద్యార్థులు ఆశించిన ఫలితాలు దక్కక నిరాశ చెందుతారు.మహిళలకు నిరాశ తప్పకపోవచ్చు.అదృష్ట రంగులు.... నీలం, నలుపు.
పరిహారాలు : దక్షిణా మూర్తి స్తోత్రాలు పఠించండి.
మీనం : ఉద్యోగ యత్నాలు కార్య రూపం దాలుస్తాయి.నూతన వ్యక్తుల పరిచయాలు. శుభకార్యాల్లో పాల్గొంటారు.కాంట్రాక్టులు దక్కి ఉత్సాహంగా గడుపుతారు.వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కించుకుంటారు.ఉద్యోగాలలో తొలగి ఊరట చెందుతారు.విద్యార్థులకు పరిశోధనలలో విజయాలు.మహిళలకు సంతోషకరమైన వార్తలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు.... ఎరుపు, గోధుమ.
పరిహారాలు : శివ స్తోత్రాలు పఠించండి.
-
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
29 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 28-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
28 Nov 2019, 1:26 PM
-
నవంబర్ 27-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
27 Nov 2019, 11:58 AM
-
నవంబర్ 25-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
25 Nov 2019, 11:25 AM
-
నవంబర్ 23-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
23 Nov 2019, 12:55 PM
-
నవంబర్ 22-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
22 Nov 2019, 1:39 PM
-
నవంబర్ 21-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
21 Nov 2019, 1:53 PM
-
నవంబర్ 20-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
20 Nov 2019, 12:09 PM
-
నవంబర్ 19-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..
19 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 17-2019, ఆదివారం-రోజువారీ జాతక ఫలితాలు..
17 Nov 2019, 11:47 AM
-
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
29 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 28-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
28 Nov 2019, 1:26 PM
-
నవంబర్ 27-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
27 Nov 2019, 11:58 AM
-
నవంబర్ 25-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
25 Nov 2019, 11:25 AM
-
నవంబర్ 23-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
23 Nov 2019, 12:55 PM
-
నవంబర్ 22-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
22 Nov 2019, 1:39 PM
-
నవంబర్ 21-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
21 Nov 2019, 1:53 PM
-
నవంబర్ 20-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
20 Nov 2019, 12:09 PM
-
నవంబర్ 19-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..
19 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 17-2019, ఆదివారం-రోజువారీ జాతక ఫలితాలు..
17 Nov 2019, 11:47 AM
-
నవంబర్ 16-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
16 Nov 2019, 1:02 PM
-
నవంబర్ 15-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
15 Nov 2019, 11:56 AM
-
నవంబర్ 14-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
14 Nov 2019, 12:46 PM
-
నవంబర్ 13-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
13 Nov 2019, 11:01 AM
-
నవంబర్ 12-2019, మంగళవారం -రోజువారీ జాతక ఫలితాలు..
12 Nov 2019, 11:37 AM
-
నవంబర్ 11-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
11 Nov 2019, 11:15 AM
-
నవంబర్ 09-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
09 Nov 2019, 9:45 AM
-
నవంబర్ 08-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
08 Nov 2019, 12:06 PM
-
నవంబర్ 07-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
07 Nov 2019, 12:29 PM
-
నవంబర్ 06-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
06 Nov 2019, 12:23 PM

నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.