
మేషం : ప్రయాణాలు వాయిదా పడవచ్చు.ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది.ఆలోచనలు కలిసిరావు.మిత్రులతో విభేదాలు.అనారోగ్య సూచనలు.రియల్ ఎస్టేట్ల వారి యత్నాలలో కొద్దిపాటి ఆటంకాలు.వ్యాపారాలు అంతగా లాభించవు.ఉద్యోగవర్గాలకు కొత్త బాధ్యతలు మీదపడతాయి.విద్యార్థులకు కొన్ని అవకాశాలు చేజారతాయి.మహిళలకు కుటుంబ సభ్యులతో విభేదాలు.షేర్ల విక్రయాలలో ఆచితూచి వ్యవహరించండి.అదృష్ట రంగులు....పసుపు, కాఫీ.
పరిహారాలు : హనుమాన్ చాలీసా పఠించాలి.
వృషభం : శుభవార్తలు వింటారు.వ్యవహారాలలో అనూహ్య విజయం.నిరుద్యోగులకు ఉద్యోగ లాభం.భార్యాభర్తల మధ్య సఖ్యత.ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.ఆస్తి లాభ సూచనలు.కాంట్రాక్టులు కొన్ని లాభిస్తాయి.ఐటీ నిపుణులకు మరింత ప్రోత్సాహకరమైన కాలం.విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు.మహిళలకు కుటుంబంలో గౌరవం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....పసుపు, గులాబీ.
పరిహారాలు : ఆంజనేయ దండకం పఠించండి.
మిథునం : కుటుంబంలో చికాకులు.ఇంటాబయటా సమస్యలు పెరుగుతాయి.నిరుద్యోగులకు కొంత ఆందోళన.ఆరోగ్య భంగం.తీర్థ యాత్రలు చేస్తారు.దూర ప్రయాణాలు ఉంటాయి.రియల్ ఎస్టేట్ల వారికి ఒత్తిడులు.వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.ఉద్యోగులకు మార్పులు తథ్యం..విద్యార్థులకు అవకాశాల ఎంపికలో ఆటుపోట్లు.మహిళలకు కుటుంబసభ్యులతో వివాదాలు.షేర్ల విక్రయాలు నత్తనడకన సాగుతాయి.అదృష్ట రంగులు....నేరేడు, ఆకుపచ్చ.
పరిహారాలు : విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి.
కర్కాటకం : ఆర్థికాభివృద్ధి. రెండుమూడు విధాలుగా ధనలాభం.యత్న కార్యసిద్ధి.బంధువులతో వివాదాలు తీరతాయి.విలువైన సామగ్రి కొనుగోలు చేస్తారు.జీవిత భాగస్వామి సలహాలు పాటిస్తారు.ప్రముఖులతో పరిచయాలు.ఆలయాలు సందర్శిస్తారు.రియల్ ఎస్టేట్ల వారు కొన్ని వివాదాల నుంచి బయటపడతారు.మహిళలకు ఉత్సాహంగా ఉంటుంది.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు...కాఫీ, ఆకుపచ్చ.
పరిహారాలు : గణపతిని పూజించండి.
సింహం : ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి.చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.దేవాలయాలు సందర్శిస్తారు.వాహనాలు, ఆభరణాలు కొంటారు.ఐటీ నిపుణులు అరుదైన అవకాశాలు సాధిస్తారు.విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు.మహిళలకు అరుదైన సన్మానాలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....గులాబీ,లేత ఎరుపు.
పరిహారాలు : దత్తాత్రేయ స్తోత్రాలు పఠించాలి.
కన్య : పనుల్లో ఒత్తిడులు, ఇంటాబయటా సమస్యలు.మనశ్శాంతి లోపిస్తుంది.ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు.జీవిత భాగస్వామితో విభేదాలు.ప్రత్యర్థుల నుంచి సమస్యలు.రియల్ ఎస్టేట్ల వారికి సామాన్యస్థితి.వ్యాపార లావాదేవీల్లో ఆటంకాలు.ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు.విద్యార్థులకు నిరుత్సాహపూరితంగా ఉంటుంది.మహిళలకు మానసిక ఆందోళన.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు....పసుపు, గులాబీ.
పరిహారాలు : సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
తుల : రుణాలు చేస్తారు.ఆకస్మిక ప్రయాణాలు.బంధువులు, మిత్రులతో కలహాలు.శ్రమకు ఫలితం కనపించదు.ఆరోగ్యసమస్యలు.పనులు నత్తనడకన సాగుతాయి.రియల్ఎస్టేట్ల వారికి కొత్త సమస్యలు.వ్యాపారాలలో అనుకున్న లాభాలు కష్టమే.ఉద్యోగులకు విధి నిర్వహణలో ఒత్తిడులు.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు మరిన్ని సమస్యలు.మహిళలకు కుటుంబ సభ్యులతో వైరం.షేర్ల్ల విక్రయాలలో లాభాలు కష్టమే.అదృష్ట రంగులు....తెలుపు, గులాబీ.
పరిహారాలు : ఆంజనేయస్వామిని పూజించండి.
వృశ్చికం : కొత్త కార్యక్రమాలు చేపడతారు.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.ఆధ్యాత్మిక, సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.పలుకుబడి పెరుగుతుంది.ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.మహిళలకు శుభవర్తమానాలు.షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.అదృష్ట రంగులు....కాఫీ, పసుపు.
పరిహారాలు : సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
ధనుస్సు : కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.సంఘంలో గౌరవం పెరుగుతుంది.బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది.నిరుద్యోగులకు ఉద్యోగయోగం.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.సన్నిహితుల సాయం అందుతుంది.పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు.రియల్ ఎస్టేట్ల వారికి ఆశాజనకంగా ఉంటుంది.వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి.ఉద్యోగవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఆహ్వానాలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....ఎరుపు,తెలుపు.
పరిహారాలు : దత్తాత్రేయ పూజలు మంచిది.
మకరం : పనులలో ఆటంకాలు.కష్టపడ్డా ఫలితం కనిపించదు.వివాదాలు మరింత పెరుగుతాయి..ఆలోచనలు స్థిరంగా ఉండవు.బంధువులతో మాటపట్టింపులు.దూరప్రయాణాలు ఉంటాయి.కాంట్రాక్టులు కొన్ని చేజారతాయి.వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు.విద్యార్థులకు ఒత్తిడులు ఉంటాయి.మహిళలకు అనారోగ్యసూచనలు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు....లేత ఎరుపు, నీలం.
పరిహారాలు : నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.
కుంభం : కొన్ని పనుల్లో ఆటంకాలు.ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు.ఆలయాలు సందర్శిస్తారు.రియల్ ఎస్టేట్ల వారికి సామాన్య స్థితి.వ్యాపారాలలో లాభాలు స్వల్పంగా ఉంటాయి.ఉద్యోగులకు అదనపు పనిభారం.విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించలేరు.మహిళలకు ఆరోగ్యపరమైన చికాకులు.షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.అదృష్ట రంగులు....పసుపు, కాఫీ.
పరిహారాలు : రాఘవేంద్రస్వామిని పూజించండి.
మీనం : నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.పరిచయాలు పెరుగుతాయి.ఆర్థిక వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి.కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.చిరకాల కోరిక నెరవేరుతుంది.రియల్ ఎస్టేట్ల వారికి శుభవార్తలు.వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.ఉద్యోగులకు పదోన్నతులు ఉంటాయి.రాజకీయవేత్తలకు ఉన్నతస్థాయి నుంచి పిలుపు.ఐటీ నిపుణులకు మరిన్ని విజయాలు చేకూరతాయి.విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాలు దక్కించుకుంటారు.మహిళలకు శుభవార్తలు అందుతాయి.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....పసుపు, గులాబీ.
పరిహారాలు : శివ స్తోత్రాలు పఠించాలి.
-
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
29 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 28-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
28 Nov 2019, 1:26 PM
-
నవంబర్ 27-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
27 Nov 2019, 11:58 AM
-
నవంబర్ 25-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
25 Nov 2019, 11:25 AM
-
నవంబర్ 23-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
23 Nov 2019, 12:55 PM
-
నవంబర్ 22-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
22 Nov 2019, 1:39 PM
-
నవంబర్ 21-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
21 Nov 2019, 1:53 PM
-
నవంబర్ 20-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
20 Nov 2019, 12:09 PM
-
నవంబర్ 19-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..
19 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 17-2019, ఆదివారం-రోజువారీ జాతక ఫలితాలు..
17 Nov 2019, 11:47 AM
-
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
29 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 28-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
28 Nov 2019, 1:26 PM
-
నవంబర్ 27-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
27 Nov 2019, 11:58 AM
-
నవంబర్ 25-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
25 Nov 2019, 11:25 AM
-
నవంబర్ 23-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
23 Nov 2019, 12:55 PM
-
నవంబర్ 22-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
22 Nov 2019, 1:39 PM
-
నవంబర్ 21-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
21 Nov 2019, 1:53 PM
-
నవంబర్ 20-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
20 Nov 2019, 12:09 PM
-
నవంబర్ 19-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..
19 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 17-2019, ఆదివారం-రోజువారీ జాతక ఫలితాలు..
17 Nov 2019, 11:47 AM
-
నవంబర్ 16-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
16 Nov 2019, 1:02 PM
-
నవంబర్ 15-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
15 Nov 2019, 11:56 AM
-
నవంబర్ 14-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
14 Nov 2019, 12:46 PM
-
నవంబర్ 13-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
13 Nov 2019, 11:01 AM
-
నవంబర్ 12-2019, మంగళవారం -రోజువారీ జాతక ఫలితాలు..
12 Nov 2019, 11:37 AM
-
నవంబర్ 11-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
11 Nov 2019, 11:15 AM
-
నవంబర్ 09-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
09 Nov 2019, 9:45 AM
-
నవంబర్ 08-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
08 Nov 2019, 12:06 PM
-
నవంబర్ 07-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
07 Nov 2019, 12:29 PM
-
నవంబర్ 06-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
06 Nov 2019, 12:23 PM

నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.