
మేషం : శ్రమకు తగ్గ ఫలితం అందుకుంటారు.ముఖ్యమైన కార్యక్రమాలు సమయానికి పూర్తి .వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.వివాహ, ఉద్యోగ యత్నాలు ముమ్మరం చేస్తారు.ఆలయాలు సందర్శిస్తారు.రావలసిన సొమ్ము చేతికందుతుంది.కాంట్రాక్టులు అనూహ్యంగా దక్కుతాయి.వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు.ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.మహిళలకు సంతోషకరమైన సమాచారం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....నీలం, తెలుపు.
పరిహారాలు : సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని పూజించండి.
వృషభం : కుటుంబంలో కలహాలు.దూర ప్రయాణాలు సంభవం.ఎంతకష్టపడ్డా ఆశించిన ఫలితం అందుకోలేరు.శారీరక రుగ్మతలు.కుటుంబ సభ్యుల వ్యవహారశైలి కొంత ఇబ్బంది కలిగిస్తుంది.ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు..రియల్ఎస్టేట్ల వారికి కొంత నిరుత్సాహమే.విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి.మహిళలకు మానసిక అశాంతి.షేర్ల విక్రయాలలో లాభాలు దక్కవు.అదృష్ట రంగులు....గోధుమ, ఆకుపచ్చ.
పరిహారాలు : దత్తాత్రేయ స్తోత్రాలు పఠించాలి.
మిథునం : కుటుంబసౌఖ్యం.విలువైన వస్తువులు సేకరిస్తారు.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.సన్నిహితుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టర్లు అనుకున్నదాని కంటే అధికంగా లబ్ధి పొందుతారు.వ్యాపారాలు లాభిస్తాయి.మహిళలకు ఇంటాబయటా చికాకులు.అదృష్ట రంగులు....పసుపు,తెలుపు.
పరిహారాలు : శివ స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం : ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.చిరకాల స్వప్నం నెరవేరుతుంది.సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి.తీర్థ యాత్రలు చేస్తారు.ఉద్యోగవర్గాలకు ఇంక్రిమెంట్లు.విద్యార్థులకు పరిశోధనల్లో గుర్తింపు.మహిళలకు నూతనోత్సాహం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....ఆకుపచ్చ, బంగారు.
పరిహారాలు : సుబ్రహ్మణ్యేశ్వరున్ని పూజించండి.
సింహం : ప్రయాణాలలో స్వల్ప ఆటంకాలు.కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు.బంధువులతో తగాదాలు.ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు.వ్యవహారాలు ముందుకు సాగవు. అనారోగ్యం, ఔషధసేవనం.రాజకీయవర్గాలకు మానసిక ఆందోళన.ఐటీ నిపుణులకు గందరగోళంగా ఉంటుంది.విద్యార్థులకు మానసిక అశాంతి.మహిళలకు కుటుంబంలో చికాకులు.అదృష్ట రంగులు....కాఫీ, తెలుపు.
పరిహారాలు : హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
కన్య :వ్యవహారాలలో అవాంతరాలు.బంధువులతో అకారణంగా తగాదాలు.ఆలోచనలు నిలకడగా ఉండవు.ప్రత్యర్థుల నుంచి కొన్ని ఇబ్బందులు.ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు.దూర ప్రయాణాలు ఉంటాయి.రియల్ ఎస్టేట్ల వారికి ఆటుపోట్లు.వ్యాపార లావాదేవీలలో ఆటుపోట్లు.విద్యార్థులకు ఫలితాలు అంతగా అనుకూలించవు.మహిళలకు కుటుంబ సమస్యలు.అదృష్ట రంగులు....కాఫీ, పసుపు.
పరిహారాలు : వేంకటేశ్వరుని స్తుతించండి.
తుల : ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు.సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు.ఆస్తి వివాదాలు చాలావరకూ పరిష్కారం.మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు.కుటుంబంలో శుభకార్యాలు.ఉద్యోగులకు అనుకోని విధంగా పదోన్నతులు.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు నూతనోత్సాహం.మహిళలకు శుభ వర్తమానాలు.షేర్ల విక్రయాలలో అధిక లాభాలు తథ్యం.అదృష్ట రంగులు....ఆకుపచ్చ, బంగారు.
పరిహారాలు : శ్రీ రామ స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం : ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి.ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు.శత్రువులను సైతం అనుకూలంగా మారతారు.ఇంటి నిర్మాణ యత్నాలు కలసి వస్తాయి.ఆహ్వానాలు అందుతాయి.రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.ఐటీ నిపుణులకు అంచనాలు నిజమవుతాయి.విద్యార్థులకు ఆశలు ఫలిస్తాయి.మహిళలకు పురస్కారాలు దక్కుతాయి.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....గోధుమ, తెలుపు.
పరిహారాలు : హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు : ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు.ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.బంధువులతో తగాదాలు.ఆలోచనలు స్థిరంగా ఉండవు.శారీరక రుగ్మతలు.ఆలయాలు సందర్శిస్తారు.రియల్ఎస్టేట్ల వారి యత్నాలు ముందుకు సాగవు.వ్యాపారాలలో ఆటుపోట్లు.ఐటీ నిపుణులకు సమస్యలు పెరుగుతాయి.విద్యార్థులకు ఒడిదుడుకులు.మహిళలకు ఆరోగ్యభంగం.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.అదృష్ట రంగులు.... ఆకుపచ్చ, బంగారు.
పరిహారాలు : నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.
మకరం : కొన్ని పనుల్లో ప్రతిబంధకాలు.బంధువులతో విభేదాలు.ప్రయాణాలలో మార్పులు.ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.బంధువుల నుంచి అతి కీలక సమాచారం అందుతుంది.రియల్ఎస్టేట్ల వారికి కొత్త సమస్యలు.వ్యాపార లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి.ఉద్యోగులకు పని ఒత్తిడులు.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు నిరాశాజనకంగా ఉంటుంది.ఐటీ నిపుణులకు అదనపు బాధ్యతలు.విద్యార్థులు కొంత సంయమనం పాటించాలి.మహిళలకు కుటుంబంలో చికాకులు..షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.అదృష్ట రంగులు.... ఎరుపు, కాఫీ.
పరిహారాలు : గణపతిని పూజించండి.
కుంభం : శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది.చిరకాల మిత్రులను కలుసుకుంటారు.ఇళ్లు,వాహనాలు కొంటారు.పనులు సాఫీగా సాగుతాయి.తీర్థయాత్రలు చేస్తారు.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.రియల్ఎస్టేట్ల వారికి వివాదాలు పరిష్కారం.ఐటీ నిపుణులకు ఊహించని పిలుపు రావచ్చు.విద్యార్థులను ఆకర్షించే ప్రకటన రావచ్చు.మహిళలకు ఆస్తిలాభం. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు.... గోధుమ, గులాబీ.
పరిహారాలు : సత్యనారాయణస్వామిని పూజించండి.
మీనం : ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది.సన్నిహితుల నుంచి కొన్ని సమస్యలు తప్పవు. పరిస్థితులు అంతగా అనుకూలించవు.వివాదాలకు దూరంగా మెలగండి.ఒక పాత సంఘటన గుర్తుకు వస్తుంది.ఆరోగ్య, కుటుంబసమస్యలు వేధిస్తాయి.ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.కాంట్రాక్టర్లకు కొత్త చిక్కులు.వ్యాపారాలలో లాభాలు కష్టమే.విద్యార్థులకు చికాకులు పెరుగుతాయి. మహిళలకు నిరుత్సాహం.అదృష్ట రంగులు.... పసుపు, ఎరుపు.
పరిహారాలు : విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి.
-
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
29 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 28-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
28 Nov 2019, 1:26 PM
-
నవంబర్ 27-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
27 Nov 2019, 11:58 AM
-
నవంబర్ 25-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
25 Nov 2019, 11:25 AM
-
నవంబర్ 23-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
23 Nov 2019, 12:55 PM
-
నవంబర్ 22-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
22 Nov 2019, 1:39 PM
-
నవంబర్ 21-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
21 Nov 2019, 1:53 PM
-
నవంబర్ 20-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
20 Nov 2019, 12:09 PM
-
నవంబర్ 19-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..
19 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 17-2019, ఆదివారం-రోజువారీ జాతక ఫలితాలు..
17 Nov 2019, 11:47 AM
-
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
29 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 28-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
28 Nov 2019, 1:26 PM
-
నవంబర్ 27-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
27 Nov 2019, 11:58 AM
-
నవంబర్ 25-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
25 Nov 2019, 11:25 AM
-
నవంబర్ 23-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
23 Nov 2019, 12:55 PM
-
నవంబర్ 22-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
22 Nov 2019, 1:39 PM
-
నవంబర్ 21-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
21 Nov 2019, 1:53 PM
-
నవంబర్ 20-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
20 Nov 2019, 12:09 PM
-
నవంబర్ 19-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..
19 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 17-2019, ఆదివారం-రోజువారీ జాతక ఫలితాలు..
17 Nov 2019, 11:47 AM
-
నవంబర్ 16-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
16 Nov 2019, 1:02 PM
-
నవంబర్ 15-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
15 Nov 2019, 11:56 AM
-
నవంబర్ 14-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
14 Nov 2019, 12:46 PM
-
నవంబర్ 13-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
13 Nov 2019, 11:01 AM
-
నవంబర్ 12-2019, మంగళవారం -రోజువారీ జాతక ఫలితాలు..
12 Nov 2019, 11:37 AM
-
నవంబర్ 11-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
11 Nov 2019, 11:15 AM
-
నవంబర్ 09-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
09 Nov 2019, 9:45 AM
-
నవంబర్ 08-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
08 Nov 2019, 12:06 PM
-
నవంబర్ 07-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
07 Nov 2019, 12:29 PM
-
నవంబర్ 06-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
06 Nov 2019, 12:23 PM

నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.