
మేషం: కొత్త రుణాలు చేస్తారు.ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది.అనుకోని సంఘటనలు.భూ వివాదాలు చికాకు పరుస్తాయి.ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.ఆరోగ్యం మందగిస్తుంది.రియల్ఎస్టేట్ల వారికి ప్రయత్నాలు ఫలించవు.వ్యాపారాలలో చిక్కులు.ఉద్యోగులకు స్థాన మార్పులు ఉండవచ్చు.ఐటీ నిపుణులు కొంత శ్రద్ధ చూపాలి.విద్యార్థులకు అవకాశాలు చేజారతాయి.మహిళలు మానసిక ఆందోళన చెందుతారు.అదృష్ట రంగులు....గోధుమ, ఎరుపు.
పరిహారాలు : వేంకటేశ్వరస్వామిని పూజించండి.
వృషభం : నూతన పరిచయాలు.అందరిలోనూ గుర్తింపు.ప్రముఖుల నుంచి కీలక సమాచారం.గతంలోని సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు.ఆర్థిక లావాదేవీలు ఊహించిన రీతిలో ఉంటాయి.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ యానం.విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం.మహిళలు శుభవర్తమానాలు వింటారు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....ఎరుపు, గోధుమ.
పరిహారాలు : శ్రీరామ స్తోత్రాలు పఠించండి.
మిథునం : నూతన ఉద్యోగ యోగం.కుటుంబంలో శుభకార్యాలు.సన్నిహితుల సాయంతో పనులు పూర్తి.సభలు,సమావేశాల్లో పాల్గొంటారు.కోర్టు కేసులు పరిష్కారం.జీవితభాగస్వామి సలహాలతో ముందుకు సాగుతారు.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.పారిశ్రామిక, రాజకీయవర్గాలకు సన్మానాలు.విద్యార్థులకు ఒత్తిడులు తొలగుతాయి.మహిళలు సంతోషకరమైన విషయాలు తెలుసుకుంటారు.అదృష్ట రంగులు....ఎరుపు, పసుపు.
పరిహారాలు : శివపంచాక్షరి పఠించండి.
కర్కాటకం : కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి.ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి.శ్రమకు ఫలితం అంతగా ఉండదు.దూర ప్రయాణాలు చేస్తారు.కాంట్రాక్టర్లకు సమస్యలు తప్పవు..వ్యాపారాలలో ఆటుపోట్లు చికాకు పరుస్తాయి.ఉద్యోగులకు మార్పులు సంభవం.రాజకీయవర్గాలకు నిరుత్సాహం.ఐటీ నిపుణులకు సామాన్యం.విద్యార్థులు అవకాశాలు చేజార్చుకుంటారు.మహిళలకు కుటుంబంలో ఒడిదుడుకులు.అదృష్ట రంగులు....గోధుమ, నీలం.
పరిహారాలు : శివాలయంలో అర్చన చేయించుకుంటే మంచిది.
సింహం : ఆకస్మిక ప్రయాణాలు.విలువైన వస్తువులు జార్చుకుంటారు.వ్యయప్రయాసలు.రాబడి తగ్గే సూచనలు.నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి.సన్నిహితులు, బంధువులతో తగాదాలు.పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.రియల్ ఎస్టేట్ల వారికి కొంత గందరగోళం.కళాకారులు, పారిశ్రామికవర్గాల వారికి ఒత్తిడులు.మహిళలకు కుటుంబసమస్యలు తప్పవు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు....తెలుపు, కాఫీ.
పరిహారాలు : ఆదిత్య హృదయం పఠించండి.
కన్య : పలుకుబడి పెరుగుతుంది.సన్నిహితులతో చర్చలు జరుపుతారు.ఆలోచనలు నిలకడగా ఉండవు.ఆస్థి విషయాల్లో చికాకులు తొలగుతాయి.ఆదాయం పెరుగుతుంది.కాంట్రాక్టులు ఆశించిన విధంగా దక్కుతాయి.మహిళలకు శుభవర్తమానాలు.షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.అదృష్ట రంగులు....ఎరుపు, గులాబీ.
పరిహారాలు : గణేశాష్టకం పఠించండి.
తుల : దూర ప్రాంతాల నుంచి శుభ వర్తమానాలు.ఆలోచనలు అమలు చేస్తారు.ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.ఆధ్యాత్మిక కార్యక్ర మాల్లో పాల్గొంటారు.అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు.ఆదాయం పెరుగుతుంది.రియల్ ఎస్టేట్ల వారికి చిక్కులు తొలగుతాయి.ఉద్యోగాల్లో హోదాలు దక్కుతాయి..ఐటీ నిపుణులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.మహిళలకు ఆస్తిలాభాలు.అదృష్ట రంగులు....గులాబీ,పసుపు.
పరిహారాలు : సత్యనారాయణస్వామిని పూజించండి.
వృశ్చికం : పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.బంధువులతో విభేదాలు.కుటుంబ సభ్యుల నుంచి కొంత వ్యతిరేకత తప్పదు.శారీరక రుగ్మతలు.ఆలయాలు సందర్శిస్తారు.ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది.రియల్ఎస్టేట్ల వారికి ఇబ్బందులు తప్పవు.వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.ఐటీ నిపుణులకు కొత్త సమస్యలు.విద్యార్థులు లక్ష్య సాధనలో మరింత శ్రమపడాలి.మహిళలకు నిరాశ తప్పదు.అదృష్ట రంగులు....తెలుపు, గులాబీ.
పరిహారాలు : దత్తాత్రేయుని పూజలు చేయండి.
ధనుస్సు : మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.కుటుంబ సభ్యులతో విభేదాలు.దూర ప్రయాణాలు ఉంటాయి.శారీరక రుగ్మతలు.ఆలయాలు సందర్శిస్తారు.రియల్ఎస్టేట్ల వారికి కొన్ని వివాదాలు.వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.ఉద్యోగులకు కొంత ఆందోళన కలిగిస్తుంది.మహిళలకు కుటుంబంలో చికాకులు.షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.అదృష్ట రంగులు....ఆకుపచ్చ, గులాబీ.
పరిహారాలు : దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
మకరం : ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి.అదనపు ఆదాయం సమకూరుతుంది.ప్రత్యర్థుల నుంచి సహాయం అందుతుంది.గృహం, స్థలాలు కొనుగోలు చేస్తారు.ఉద్యోగులకు అనుకోని ఇంక్రిమెంట్లు.పారిశ్రామిక , కళా రంగాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది.విద్యార్థులకు కొత్త అవకాశాలు.మహిళలకు శుభవర్తమానాలు.అదృష్ట రంగులు....బంగారు, ఆకుపచ్చ.
పరిహారాలు : ఆంజనేయ దండకం పఠించండి.
కుంభం : ఆకస్మిక ప్రయాణాలు.వృథా ఖర్చులు తప్పవు.కుటుంబంలో ఒత్తిడులు.బంధువులు, మిత్రులతో విరోధాలు.ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది.రియల్ఎస్టేట్ల వారికి వివాదాలు.కళాకారులు, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు.మహిళలకు నిరుత్సాహం తప్పదు.షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటుంది.అదృష్ట రంగులు....ఎరుపు, పచ్చ.
పరిహారాలు : గణపతిని పూజించండి.
మీనం : వ్యవహారాల్లో విజయం.కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.ఆలోచనలు అమలు చేస్తారు.రాబడి మరింత పెరుగుతుంది.రియల్ ఎస్టేట్ల వారికి వివాదాల పరిష్కారం.ఉద్యోగాల్లో పదోన్నతులు.విద్యార్థులు కొత్త లక్ష్యాలు ఎంచుకుని ముందుకు సాగుతారు.మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....ఆకుపచ్చ, తెలుపు.
పరిహారాలు : అంగారక స్తోత్రం పఠించండి.
-
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
29 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 28-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
28 Nov 2019, 1:26 PM
-
నవంబర్ 27-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
27 Nov 2019, 11:58 AM
-
నవంబర్ 25-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
25 Nov 2019, 11:25 AM
-
నవంబర్ 23-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
23 Nov 2019, 12:55 PM
-
నవంబర్ 22-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
22 Nov 2019, 1:39 PM
-
నవంబర్ 21-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
21 Nov 2019, 1:53 PM
-
నవంబర్ 20-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
20 Nov 2019, 12:09 PM
-
నవంబర్ 19-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..
19 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 17-2019, ఆదివారం-రోజువారీ జాతక ఫలితాలు..
17 Nov 2019, 11:47 AM
-
నవంబర్ 16-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
16 Nov 2019, 1:02 PM
-
నవంబర్ 15-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
15 Nov 2019, 11:56 AM
-
నవంబర్ 14-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
14 Nov 2019, 12:46 PM
-
నవంబర్ 13-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
13 Nov 2019, 11:01 AM
-
నవంబర్ 12-2019, మంగళవారం -రోజువారీ జాతక ఫలితాలు..
12 Nov 2019, 11:37 AM
-
నవంబర్ 11-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
11 Nov 2019, 11:15 AM
-
నవంబర్ 09-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
09 Nov 2019, 9:45 AM
-
నవంబర్ 08-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
08 Nov 2019, 12:06 PM
-
నవంబర్ 07-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
07 Nov 2019, 12:29 PM
-
నవంబర్ 06-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
06 Nov 2019, 12:23 PM
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.