
మేషం : రుణ యత్నాలు ముమ్మరం చేస్తారు.వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి.సన్నిహితులతో వివాదాలు నెలకొంటాయి.గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు ముందుకు సాగవు.శారీరక రుగ్మతలు.ఉద్యోగులకు స్థాన మార్పు తప్పదు.విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు.షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.అదృష్ట రంగులు....గోధుమ, ఆకుపచ్చ.
పరిహారాలు : విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
వృషభం : కుటుంబ సమస్యల నుంచి గట్టెక్కుతారు.ఇంటాబయటా చికాకులు తొలగుతాయి.పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.ఆలయాలు సందర్శిస్తారు.వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.ఉద్యోగులకు ఉన్నత పోస్టులు.ఐటీ నిపుణులు ప్రతిభ చాటుకుంటారు.విద్యార్థులకు అంచనాలు నిజమవుతాయి.మహిళలకు ఆసక్తికరమైన సమాచారం.అదృష్ట రంగులు....బంగారు, పసుపు.
పరిహారాలు : గణపతిని పూజించండి.
మిథునం : కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి.సంఘంలో ఎదురులేని పరిస్థితి.విలువైన వస్తువులు కొంటారు.కోర్టు కేసులు పరిష్కారం.కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కుతాయి.ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఊరించవచ్చు..ఐటీ నిపుణులకు కొత్త అవకాశాలు.విద్యార్థులకు పరిశోధనల్లో మంచి గుర్తింపు.మహిళలకు సోదరుల నుంచి ఆస్తి లాభం.అదృష్ట రంగులు....గోధుమ, తెలుపు.
పరిహారాలు : అష్టలక్ష్మీ స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం : ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు.దూర ప్రయాణాలు.శ్రమ వృథా కాగలదు.పనులు నత్తనడకన సాగుతాయి.మిత్రులతో అకారణంగా తగాదాలు.రియల్ ఎస్టేట్ల వారికి నిరాశ.ఉద్యోగవర్గాలకు విధుల్లో ఆటంకాలు.రాజకీయ, పారిశ్రామికవర్గాల వారు నిరాశ చెందుతారు.విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి.షేర్ల విక్రయాలు మందకొడిగా సాగుతాయి.అదృష్ట రంగులు....నీలం, పసుపు.
పరిహారాలు : సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
సింహం : పనులు మధ్యలో వాయిదా పడతాయి.ఆలోచనలు స్థిరంగా ఉండవు.ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది.సన్నిహితులు,మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.పుణ్య క్షేత్రాల సందర్శనం.ఉద్యోగులకు అదనపు పనిభారం.ఐటీ నిపుణులకు గందరగోళం.విద్యార్థులు మరింత శ్రమ పడాలి.మహిళలకు కుటుంబ సభ్యులతో తగాదాలు.అదృష్ట రంగులు....ఎరుపు, కాఫీ.
పరిహారాలు : విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
కన్య : ప్రముఖులతో పరిచయాలు.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.ఆలోచనలు కార్య రూపం దాలుస్తాయి.సోదరులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.రియల్ ఎస్టేట్ల వారికి ఆస్తి లాభం.పారిశ్రామిక, సాంకేతికవర్గాలకు విదేశీ పర్యటనలు.విద్యార్థులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు.మహిళలకు శుభ వర్తమానాలు.అదృష్ట రంగులు....నలుపు, పసుపు.
పరిహారాలు : హనుమాన్ చాలీసా పఠించండి.
తుల : ఆదాయం ఊహించని రీతిలో పెరుగుతుంది.పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.మిత్రులతో ఆనందంగా గడుపుతారు..ఆశయాలు నెరవేరి ముందుకు సాగుతారు.స్థిరాస్తి వివాదాలు తీరతాయి.కాంట్రాక్టర్లకు అంచనాలు నిజం కాగలవు.వ్యాపారులకు అధిక లాభాలు.ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి.విద్యార్థులు అంచనాలు నిజమై ఊపిరిపీల్చుకుంటారు.అదృష్ట రంగులు....గులాబీ, లేత ఎరుపు.
పరిహారాలు : శివనామ స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం : మిత్రులు, బంధువులతో విరోధాలు.ఆస్తి వ్యవహారాల్లో సోదరులతో తగాదాలు.రాబడి తగ్గి నిరాశ చెందుతారు.ఆలోచనలు నిలకడగా ఉండవు.వ్యాపార విస్తరణ యత్నాలు మందగిస్తాయి.ఉద్యోగులకు స్థాన మార్పులు.విద్యార్థులు ఫలితాలపై నిరాశ కలిగిస్తాయి.షేర్ల విక్రయాలలో లాభాలు అందవు.అదృష్ట రంగులు....కాఫీ, గోధుమ.
పరిహారాలు : లక్ష్మీ నృసింహ స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు : వ్యవహారాల్లో ఆటంకాలు.బంధువర్గంతో విరోధాలు.శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది.నిర్ణయాలలో తొందరవద్దు.కుటుంబ సభ్యులతో విభేదిస్తారు.శారీరక రుగ్మతలు.కాంట్రాక్టులు చేజారవచ్చు.ఉద్యోగులకు స్థానమార్పు ఉండవచ్చు.పారిశ్రామికవర్గాలకు మానసిక ఆంధోళన.విద్యార్థులకు అవకాశాలు నిరాశ కలిగిస్తాయి.మహిళలకు మానసిక అశాంతి.అదృష్ట రంగులు....కాఫీ, తెలుపు.
పరిహారాలు : శ్రీ రామరక్షా స్తోత్రం పఠించండి.
మకరం : ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు..ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.ప్రతిభాపాటవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది.కాంట్రాక్టులు దక్కించుకుంటారు.వాహనాలు, స్థలాలు కొంటారు.ఆదాయం సంతృప్తినిస్తుంది.ఉద్యోగులకు అనుకున్న హోదాలు తథ్యం.పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి.మహిళలకు నూతనోత్సాహం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....పసుపు, గులాబీ.
పరిహారాలు : హనుమాన్ చాలీసా పఠించండి.
కుంభం : దూరప్రయాణాలు చేస్తారు.వివాదాలకు దూరంగా ఉండండి.బంధువుల నుంచి విమర్శలు.ఆర్థిక విషయాలు గందరగోళంగా ఉంటాయి.ఉద్యోగ యత్నాలు నత్తనడకన సాగుతాయి.శారీరక రుగ్మతలు.రియల్ఎస్టేట్ల వారికి ఆస్తుల ఒప్పందాలలో ఆటంకాలు.వ్యాపారాలలో ఆటుపోట్లు.ఉద్యోగులకు పనిభారం.విద్యార్థులకు ఇబ్బందులు తప్పవు.మహిళలు సోదరులతో విభేదిస్తారు.షేర్ల విక్రయాలు మందగిస్తాయి.అదృష్ట రంగులు....పసుపు, బంగారు.
పరిహారాలు : గణపతి స్తోత్రాలు పఠించండి.
మీనం : పనులు సకాలంలో చక్కదిద్దుతారు.కుటుంబ సమస్యలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు.ఆలయాలు సందర్శిస్తారు.సంఘంలో గౌరవం పెరుగుతుంది.ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.భూ, గృహ యోగాలు కలుగుతాయి.ఉద్యోగాలలో ఉత్సాహంగా గడుస్తుంది.విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం.మహిళలకు ఆనందంగా గడుస్తుంది.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.అదృష్ట రంగులు....ఎరుపు, గులాబీ.
పరిహారాలు : ఆదిత్య హృదయం పఠించండి.
-
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
29 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 28-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
28 Nov 2019, 1:26 PM
-
నవంబర్ 27-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
27 Nov 2019, 11:58 AM
-
నవంబర్ 25-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
25 Nov 2019, 11:25 AM
-
నవంబర్ 23-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
23 Nov 2019, 12:55 PM
-
నవంబర్ 22-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
22 Nov 2019, 1:39 PM
-
నవంబర్ 21-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
21 Nov 2019, 1:53 PM
-
నవంబర్ 20-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
20 Nov 2019, 12:09 PM
-
నవంబర్ 19-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..
19 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 17-2019, ఆదివారం-రోజువారీ జాతక ఫలితాలు..
17 Nov 2019, 11:47 AM
-
నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
29 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 28-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
28 Nov 2019, 1:26 PM
-
నవంబర్ 27-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
27 Nov 2019, 11:58 AM
-
నవంబర్ 25-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
25 Nov 2019, 11:25 AM
-
నవంబర్ 23-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
23 Nov 2019, 12:55 PM
-
నవంబర్ 22-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
22 Nov 2019, 1:39 PM
-
నవంబర్ 21-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
21 Nov 2019, 1:53 PM
-
నవంబర్ 20-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
20 Nov 2019, 12:09 PM
-
నవంబర్ 19-2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు..
19 Nov 2019, 11:54 AM
-
నవంబర్ 17-2019, ఆదివారం-రోజువారీ జాతక ఫలితాలు..
17 Nov 2019, 11:47 AM
-
నవంబర్ 16-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
16 Nov 2019, 1:02 PM
-
నవంబర్ 15-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
15 Nov 2019, 11:56 AM
-
నవంబర్ 14-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
14 Nov 2019, 12:46 PM
-
నవంబర్ 13-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
13 Nov 2019, 11:01 AM
-
నవంబర్ 12-2019, మంగళవారం -రోజువారీ జాతక ఫలితాలు..
12 Nov 2019, 11:37 AM
-
నవంబర్ 11-2019, సోమవారం-రోజువారీ జాతక ఫలితాలు..
11 Nov 2019, 11:15 AM
-
నవంబర్ 09-2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు..
09 Nov 2019, 9:45 AM
-
నవంబర్ 08-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
08 Nov 2019, 12:06 PM
-
నవంబర్ 07-2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు..
07 Nov 2019, 12:29 PM
-
నవంబర్ 06-2019, బుధవారం-రోజువారీ జాతక ఫలితాలు..
06 Nov 2019, 12:23 PM

నవంబర్ 29-2019, శుక్రవారం-రోజువారీ జాతక ఫలితాలు..
Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.