(Local) Thu, 21 Nov, 2019

ఆగష్టు 6,2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు

August 06, 2019,   10:31 AM IST
Share on:
ఆగష్టు 6,2019, మంగళవారం-రోజువారీ జాతక ఫలితాలు

మేషరాశి –ప్రతికూలం. అన్నింటా వ్యతిరేక ఫలితాలు, వివాదాలు, అనవసర ఖర్చు.
పరిహారాలు- ఎర్రవత్తులతో నవగ్రహాల దగ్గర దీపారాధన లేదా ఇంట్లో దేవుని దగ్గరైనా చేయండి చెడు ఫలితాల తీవ్రత తగ్గుతుంది.

వృషభరాశి-అనుకూల ఫలితాలు, లాభం, వస్తులాభం, సోదర, సోదరీ సహకారం.
పరిహారాలు- ఇష్టదేవతరాధన, దేవనామస్మరణ చేయండి మంచి జరుగుతుంది.

మిథునరాశి-మిశ్రమం. చిన్నచిన్న సమస్యలు, విందులు, వినోదాలు, పక్కవారితో విభేదాలు.
పరిహారాలు- పేదలకు గోధుమ రొట్టెలను పంచి పెట్టండి మీకు మేలు జరుగుతుంది.

కర్కాటకరాశి-మిశ్రమం. బంధువుల సహకారం, ధనవ్యయం, అనవసర ఖర్చు, అలసట.
పరిహారాలు- ఇష్టదేవతారాధన, గోసేవ చేయండి మంచి జరుగుతుంది.

సింహరాశి-ప్రతికూలం. కలహాలు, విరోధాలు, అనారోగ్యం, పనుల్లో జాప్యం.
పరిహారాలు- వేంకటేశ్వరస్వామి ఆరాధన/గోవిందనామాలు మంచి చేస్తాయి.

కన్యారాశి-అనుకూలం, లాభం, వ్యవహార జయం, కార్యాలు పూర్తి, విందులు.
పరిహారాలు- ఎర్రవత్తులతో ఇంట్లో దేవుని ముందు దీపారాధనచేయండి మంచిది.

తులారాశి-ప్రతికూలం. చెడువార్తా శ్రవణం, ప్రయాణాల్లో ఇబ్బందులు.
పరిహారాలు- ఎర్రవత్తులతో అమ్మవారికి దీపారాధన చేయండి.

వృశ్చికరాశి-అనుకూలం. కార్యజయం, బంధువుల రాక, సహకారం, పనులు పూర్తి.
పరిహారాలు- ఎర్రపూలతో అమ్మవారి అర్చన మంచిచేస్తుంది.

ధనస్సురాశి-అనుకూలం. అరోగ్యం, పనులు పూర్తి, పరిచయాలు, లాభం.
పరిహారాలు- ఇష్టదేవతరాధన, గోసేవ మంచిది.

మకరరాశి-ప్రతికూలం. వస్తునష్టం, కార్యనష్టం, అనుకోని ఖర్చులు.
పరిహారాలు-ఎర్రపూలతో పూజ, ఎర్రవత్తులతో దీపారాధన మంచిచేస్తుంది.

కుంభరాశి – మంచి ఆరోగ్యం, శుభకార్య సూచన, ప్రేమలో అనుకూలత, పదోన్నతులకు ప్రయత్నం చేయడం మంచిది, ప్రయాణాలు కలిసివస్తాయి. ఆర్థికంగా బాగుటుంది.
పరిహారాలు – ఇష్టదేవతరాధన, గోసేవ చేసుకోండి.

మీనరాశి -అనుకూలమైన రోజు, కార్యలాభం, వస్తులాభం, పనులు పూర్తి.
పరిహారాలు-ఇష్టదేవతరాధన, పేదలక సహాయం చేయడం భవిష్యత్‌కు ఉపయోగం మంచి చేస్తుంది.

 

సంబంధిత వర్గం
ఆగష్టు 8,2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు
ఆగష్టు 8,2019, గురువారం-రోజువారీ జాతక ఫలితాలు
ఆగష్టు 3,2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు
ఆగష్టు 3,2019, శనివారం-రోజువారీ జాతక ఫలితాలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.