(Local) Sun, 05 Jul, 2020

సంక్షేమ పథకాలు రాష్ట్రానికి భారం కాదు: మంత్రి బుగ్గన

November 28, 2019,   4:04 PM IST
Share on:
సంక్షేమ పథకాలు రాష్ట్రానికి భారం కాదు: మంత్రి బుగ్ ...

వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు రాష్ట్రానికి భారం కాదని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వ పెండింగ్ బిల్లులు రూ.60వేల కోట్లుగా ఉంటే రూ.20 వేల కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంతమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారనేది స్పష్టత లేదని, జిల్లాల వారీగా, శాఖలవారిగా వివరాలు సేకరించాక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఇసుక వల్ల వెయ్యి కోట్లు, మద్యం వల్ల 17, 500 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నామని అభిప్రాయపడ్డారు. ఇసుక ర్యాంప్ లకు వేలం పాట నిర్వహించే యోచన లేదని చెప్పారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.