(Local) Sun, 20 Oct, 2019

నేడు ఏపీలో పాఠశాలలు, కళాశాలల బంద్

August 29, 2019,   11:42 AM IST
Share on:
నేడు ఏపీలో పాఠశాలలు, కళాశాలల బంద్

నేడు ఏపీలో పాఠశాలలు, కళాశాలల బంద్ కు విద్యార్ధి సంఘాలు పిలుపునిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగంలో అనేక సమస్యలున్నాయని వాటన్నింటిని వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్ లో ఉన్న రూ.1112 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ ను వెంటనే విడుదల చేయాలని విద్యార్ది సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్ యూ, టీఎన్ఎస్ఎఫ్ సంఘాలు ఈ బంద్ లో పాల్గొంటున్నాయి. విద్యార్థి సంఘాల బంద్ పిలుపుతో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజిలు సెలవు ప్రకటించాయి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్ధి సంఘాల నాయకులు బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

సంబంధిత వర్గం
పోలీసులు సంఘ సేవకులుగా పని చేయాలి -  వీకే సింగ్
పోలీసులు సంఘ సేవకులుగా పని చేయాలి - వీకే సింగ్

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.